PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా వెనుకబడిన జిల్లాల్లో ఉన్న సమస్యల తో అధికార పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనే మాట వాస్తవం. రాజకీయంగా దీని పై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా దృష్టి సారించే సమయం వచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కనబడుjagan,ycp,ap;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;parliment;ycp;party;santoshamఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర సమావేశాలు...?ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర సమావేశాలు...?jagan,ycp,ap;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;parliment;ycp;party;santoshamWed, 21 Apr 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా వెనుకబడిన జిల్లాల్లో ఉన్న సమస్యల తో అధికార పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనే మాట వాస్తవం. రాజకీయంగా దీని పై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా దృష్టి సారించే సమయం వచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

దాదాపుగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఆయన సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను జగన్ కలిసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ ప్రజల్లోకి వెళ్లాలని గత ఏడాది కాలంగా భావిస్తున్నా కొన్ని పరిస్థితుల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు కూడా చెప్పడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి... సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు అమలవుతున్నాయి... ప్రజలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎంత వరకు సంతోషంగా ఉన్నారు వంటి అంశాలను జగన్ నేరుగా అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనబడుతున్నది. అవసరమైతే కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ ఖరారు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం కాకపోతే మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. దీనిపై వైసీపీ నేతల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారికి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య...?

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>