MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ec4b8ca9-b6a4-4817-9b36-d873a296f94e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ec4b8ca9-b6a4-4817-9b36-d873a296f94e-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళ దర్శకుడు శంకర్ వార్తల్లో నిలుస్తున్నారు.. అయితే రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన శంకర్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రామ్ చరణ్ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట.. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక ప్రాజెక్టు అనౌన్స్ అయింది. అయితే భారతీయుడు 2 నిర్మాతలతో ఉన్న వివాదం కారణంగా ఈ సినిమా ఇప్పట్లో ఉంటుంది ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎవరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నా శంకర్ మాత్రం ఇవేమీ పట్tollywood gossips;ram charan teja;ram pothineni;ranina;shankar;korcha;cinema;tamil;chief minister;remake;hero;makeup;father;dilచ‌ర‌ణ్ కి రెండు ఆప్ష‌న్స్ ఇచ్చిన శంక‌ర్..ఏమేమంటే ?చ‌ర‌ణ్ కి రెండు ఆప్ష‌న్స్ ఇచ్చిన శంక‌ర్..ఏమేమంటే ?tollywood gossips;ram charan teja;ram pothineni;ranina;shankar;korcha;cinema;tamil;chief minister;remake;hero;makeup;father;dilWed, 21 Apr 2021 15:00:00 GMTఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళ దర్శకుడు శంకర్ వార్తల్లో నిలుస్తున్నారు.. అయితే రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన శంకర్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రామ్ చరణ్ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట.. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక ప్రాజెక్టు అనౌన్స్ అయింది. అయితే భారతీయుడు 2 నిర్మాతలతో ఉన్న వివాదం కారణంగా ఈ సినిమా ఇప్పట్లో ఉంటుంది ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎవరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నా శంకర్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు కేవలం స్క్రిప్ట్ మీద ఆయన దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. 

అయితే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడు అని ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతో ఈ సినిమా ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ రీమేక్ అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకుల పాత్రల్లో నటిస్తున్నాడట.. అందులో ఒకటి 50 ఏళ్లకు పైబడిన తండ్రి పాత్ర కాగా మరొకటి యువకుడిగా ఉన్న రామ్ చరణ్ పాత్ర.. నిజానికి ఈ స్క్రిప్ట్ రాసుకుంటున్న సమయంలో శంకర్ మనసులో ఆలోచనలు వేరుగా ఉన్నాయట. 

వయసు మళ్ళిన హీరో పాత్రకు మరో హీరోని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఆ పాత్ర కూడా తానే చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడట. దీంతో ఈ అంశం మీద చరణ్ కు శంకర్ 2 ఆప్షన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఆ రెండు ఆప్షన్స్ ఏమిటంటే ముందు చరణ్ కి మేకప్ టెస్ట్ చేస్తారు, ఆ మేకప్ టెస్ట్ లో 50 ఏళ్ల పాత్రకి రామ్ చరణ్ సరిపోతే ఆయనచేత పాత్ర చేయిస్తారు, ఏ మాత్రం తేడా కనిపించినా ఆ పాత్ర వేరే హీరోతో చేయిస్తారట. అయితే ఈ రెండు నిర్ణయాలు చరణ్ కి వదిలేసినట్లు సమాచారం. టెక్నికల్ విషయాలలో చాలా శ్రద్ధ చూపించే శంకర్ ఇచ్చిన సలహా కచ్చితంగా రామ్ చరణ్ పాటిస్తారు అని అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>