BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyd76640c7-6e9e-4e4a-bab9-a2a6f827557c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyd76640c7-6e9e-4e4a-bab9-a2a6f827557c-415x250-IndiaHerald.jpgమొటిమలు ఎంతలా బాధిస్తాయో తెలిసిందే.ఇక మొటిమలు శాశ్వతంగా తగ్గి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి.జామాకు మొటిమలని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జామ ఆకులో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇంకా శోద నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖం మీద మొటిమల రూపాన్ని తగ్గించడమే కాకుండా మొటిమలను నివారిస్తాయి. జామ ఆకును నీటిలో వేసి ఉడకబెట్టి, ఆ నీటితో రోజూ ముఖాన్ని కడగాలి.ఇలా చేస్తే తప్పకుండా మొటిమలు తగ్గిపోతాయి.మెంతులు యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇది చర్మంపBeautyమొటిమలు తగ్గి ముఖం నున్నగా అవ్వడానికి ఈ చిట్కాలు పాటించండి....మొటిమలు తగ్గి ముఖం నున్నగా అవ్వడానికి ఈ చిట్కాలు పాటించండి....BeautyWed, 21 Apr 2021 01:00:00 GMT

ఇక పుదీనా ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాక అద్భుతమైన టోనర్‌గా కూడా పనిచేస్తుంది. దీనిలోని సాలిసిలిక్ ఆమ్లం మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. పుదీనా ఆకులు లేదా రసం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి నీటితో బాగా కడగాలి.ఇలా రోజు చేస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా రాదు.వేపాకు చర్మంలో స్రవించే అదనపు నూనెను నియంత్రిస్తుంది మరియు రంధ్రాలను అడ్డుకోకుండా ధూళిని నిరోధిస్తుంది. ప్రధానంగా చర్మ వ్యాధులు మరియు మొటిమలకు చికిత్స చేస్తుంది. మీరు పేస్ట్ ను మెత్తగా చేసి మొటిమలపై తగ్గిపోతాయి.ఇక ఈ పద్ధతులు తూచ తప్పకుండ పాటిస్తే ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం మొటిమలతో బాధపడేవారు ఈ పద్ధతులు పాటించండి. ముఖాన్ని అందంగా మార్చుకొండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి .... ఆ సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ తీయనున్న త్రివిక్రమ్ ....??

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>