MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsc963c59b-d26c-44f0-863d-d71550800caa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsc963c59b-d26c-44f0-863d-d71550800caa-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియా సంచలన దర్శకుడు శంకర్ కి ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా మంచి పేరు వుంది. ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా ఉంటుంది. ప్రతి హీరోతో ప్రయోగాలు చెయ్యాలని శంకర్ కోరుకుంటాడు.ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది అంటున్నారు. దిల్‌ రాజు 50వ చిత్రంగా చెర్రీకి 15 వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చరిత్రలో నిలిచేపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట శంకర్.ఇక ఈ సినిమా కథ ఇది, రామ్‌చరణ్‌ పాత్ర ఇది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అయితే వేటిలోనూ క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తాtollywood-gossips;shankar;india;cameroon;cinema;father;indian;james cameron;chitramచరణ్ ఆ టెస్ట్ లో పాసైతేనే శంకర్ ఒప్పుకుంటాడట..చరణ్ ఆ టెస్ట్ లో పాసైతేనే శంకర్ ఒప్పుకుంటాడట..tollywood-gossips;shankar;india;cameroon;cinema;father;indian;james cameron;chitramWed, 21 Apr 2021 20:00:00 GMTసౌత్ ఇండియా సంచలన దర్శకుడు శంకర్ కి ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా మంచి పేరు వుంది. ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా ఉంటుంది. ప్రతి హీరోతో ప్రయోగాలు చెయ్యాలని శంకర్ కోరుకుంటాడు.ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది అంటున్నారు. దిల్‌ రాజు 50వ చిత్రంగా చెర్రీకి 15 వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చరిత్రలో నిలిచేపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట శంకర్.ఇక ఈ సినిమా కథ ఇది, రామ్‌చరణ్‌ పాత్ర ఇది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అయితే వేటిలోనూ క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తాడని వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి 50ఏళ్లు పైబడిన వ్యక్తి అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.దీంతోపాటు ఇప్పుడు మరో మాట కూడా వినిపిస్తోంది.


ఇక ఈ సినిమా తండ్రీ, కొడుకుల కథ అని చాలా రోజుల నుండి వినిపిస్తోంది.ఇందులో తండ్రి పాత్ర కోసం సీనియర్‌ నటుణ్ని చూద్దాం అనుకున్నారట శంకర్‌. అయితే ఆ పాత్ర కూడా నేనే చేస్తా అంటూ రామ్‌చరణ్‌ ముందుకొచ్చాడట. ప్రతిష్ఠాత్మక సినిమాలో ఇలాంటి డేరింగ్‌ స్టెప్‌ అవసరమా అనుకున్నాడో, లేక ఇంకేదైనా డౌట్‌ ఉందో… శంకర్‌ వేరే ఆలోచన చేస్తున్నారట. సీనియర్‌ చరణ్‌ పాత్ర కోసం త్వరలో రామ్‌చరణ్‌కు గెటప్‌ టెస్ట్‌ చేస్తారట. ఇందులో చరణ్‌ పాస్‌ అయితేనే సినిమాలో డ్యూయల్‌ రోల్‌ ఉంటుందంటున్నారు.అన్నీ కుదిరితే ఈ జూన్‌, జులైలో సినిమా చిత్రీకరణ మొదలుపెడతారని ఆ మధ్య వార్తలొచ్చాయి. తీరా ఇప్పుడు చూస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ దారుణంగా ప్రభావం చూపిస్తోంది. దాంతో ఈ సినిమా చాలా లేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు దిల్‌ రాజు ₹150 కోట్ల బడ్జెట్‌ ఫిక్స్‌ చేశాడని కూడా అంటున్నారు. అయితే ఆ బడ్జెట్ శంకర్‌ సినిమాకు చాలా తక్కువ అనే మాటలూ వినిపిస్తున్నాయి.ఈ విషయంలో శంకర్ కూడా కొంచెం అసంతృప్తిగా వున్నాడట. చూడాలి చివరికి ఏమవుతుందో ఏమో...!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాపం.. దురదృష్టం అంటే ఈ డైరెక్టర్ దేనేమో..??

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>