MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja806c3534-97f2-4882-a460-d798701989a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja806c3534-97f2-4882-a460-d798701989a2-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే చేయించుకుని మంచి జోరుమీద ఉన్నాడు హరీష్ శంకర్. అప్పుడెప్పుడో షాక్ అనే సినిమాతో రవితేజ హీరోగా ఒక సినిమా చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఫస్ట్ హిట్ మాత్రం రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్ సినిమాతోనే కొట్టాడు. ఆ తర్వాత అనూహ్యంగా దక్కిన గబ్బర్ సింగ్ డైరెక్షన్ ఛాన్స్ తో కమర్షియల్ డైరెక్టర్ గా తన పేరు తెలుగు సినిమా చరిత్రలో లిఖించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ సtollywood gossips;pawan;ravi;harish shankar;kalyan;ravi teja;shankar;cinema;huzur nagar;director;chilli;hero;film nagar;mythri movie makers;gabbar singh;massమరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ.. దర్శకుడు ఎవరంటే ?మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ.. దర్శకుడు ఎవరంటే ?tollywood gossips;pawan;ravi;harish shankar;kalyan;ravi teja;shankar;cinema;huzur nagar;director;chilli;hero;film nagar;mythri movie makers;gabbar singh;massWed, 21 Apr 2021 16:00:00 GMT పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే చేయించుకుని మంచి జోరుమీద ఉన్నాడు హరీష్ శంకర్. అప్పుడెప్పుడో షాక్ అనే సినిమాతో రవితేజ హీరోగా ఒక సినిమా చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఫస్ట్ హిట్ మాత్రం రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్ సినిమాతోనే కొట్టాడు. ఆ తర్వాత అనూహ్యంగా దక్కిన గబ్బర్ సింగ్ డైరెక్షన్ ఛాన్స్ తో కమర్షియల్ డైరెక్టర్ గా తన పేరు తెలుగు సినిమా చరిత్రలో లిఖించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత చేయబోయే సినిమాకి కూడా ఆయన ఇప్పటికే హీరో ని రెడీ చేసుకున్నట్లు సమాచారం. 

హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. మిరపకాయ తర్వాత రవితేజతో మరో సినిమా చేయాలని అనుకుంటున్నా ఇప్పటివరకు కుదరలేదని అయితే పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రవితేజ కోసం ఒక కథ సిద్ధం చేశాడని ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రవితేజ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా కాక మరో రెండు సినిమాలు సైన్ చేశాడు..

 అయినా సరే కథ నచ్చడంతో హరీష్ శంకర్ ఈ సినిమాకి కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. ఇక హరీష్ శంకర్ కు రవితేజ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తెలుసు. అందుకే ముందు షాక్ సినిమా తీసి షాక్ తిన్నా మిరపకాయ్ అలాంటి పెప్పీ సబ్జెక్ట్ తో ముందుకు వచ్చి మంచి హిట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాసుకున్న కథ కూడా చాలా బాగా వచ్చిందని ఈ సారి కూడా పక్కా మాస్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కంటే ముందు మొదలవుతుందో లేక పవన్ కళ్యాణ్ సినిమా పూర్తయ్యాక మొదలవుతుందనే దాని మీద ఆసక్తి నెలకొంది.

 

 

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమానుషంగా నా కోడిని చంపేసారు..న్యాయం చేయండి..!!

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>