MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indrajaaa55c801-9afc-476e-a4c6-06a0f87c6f87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indrajaaa55c801-9afc-476e-a4c6-06a0f87c6f87-415x250-IndiaHerald.jpgనిన్నటి తరం కథానాయకులు ఇప్పుడు షోల్లలో జడ్జిగా చేస్తూ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.. సోలో ద్వారా సినిమాలో కూడా ఎంట్రీ ఇస్తూ వారు మళ్ళీ బిజీ అవుతున్నారు.. రోజా, ఆమని, ఇంద్రజ, రాశి లాంటివారు మళ్ళీ తమ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన వారే.. తెలుగు తెరపై నిన్నటితరంindraja;business;indraja;raasi;roja;cinema;marriage;interview;thief;donga;aamaniమా ఆయన అలాంటివారే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంద్రజ..!!మా ఆయన అలాంటివారే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంద్రజ..!!indraja;business;indraja;raasi;roja;cinema;marriage;interview;thief;donga;aamaniWed, 21 Apr 2021 13:00:00 GMTనిన్నటి తరం కథానాయకులు ఇప్పుడు షోల్లలో జడ్జిగా చేస్తూ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.. సోలో ద్వారా సినిమాలో కూడా ఎంట్రీ ఇస్తూ వారు మళ్ళీ బిజీ అవుతున్నారు.. రోజా, ఆమని, ఇంద్రజ, రాశి లాంటివారు మళ్ళీ తమ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన వారే.. తెలుగు తెరపై నిన్నటితరం కథానాయిక గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు ఇంద్రజ.. యమలీల, సొగసు చూడతరమా, అమ్మ దొంగ వంటి సూపర్ హిట్ లు ఆమె ఖాతాలో ఉన్నాయి. అప్పటి యూత్ ను తన నటనతో అందాలతో ఆకట్టుకున్న ఇంద్రజ మళ్లీ దిక్కులు చూడకు రామయ్యా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు..

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తన గురించి, తన కెరీర్ గురించి, తన ఫ్యామిలీ గురించి, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.. తాను ఒక తెలుగు బ్రాహ్మిన్ అని చెప్పిన ఇంద్రజ వాళ్ళ ఆయన మాత్రం ఒక ముస్లిం అని చెప్పారు.. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుందాం.. మతం చూసి కులం చూసి ఒకరినొకరం ఇష్టపడం కదా.. మా మనసులు కలిశాయి.. అలా మా కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన మేము, ఒకరినొకరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం..

అలా మేము ఆరేళ్లపాటు స్నేహితులుగానే ఉన్నాం.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం.. ఒకరిపై ఒకరికి నమ్మకం కుదిరింది ఆ తర్వాతనే పెళ్లి చేసుకున్నాం.. మా వారు ఒక మంచి రైటర్..  యాడ్ ఫిలిం మేకర్ .. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.. అయితే మా మామగారి వాళ్లకి గార్మెంట్ బిజినెస్ ఉంది అది చూసుకుంటూనే హాబీగా ఆయన మీడియాకు సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటారు..  నటించే విషయంలో నాకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు మా వారు .. నాకు సంబంధించిన పనుల్లో నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఇంద్రజ కొన్ని సినిమాల్లో నటిస్తూనే షోలో పాల్గొంటోంది..1



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్:ప్రపంచం ముందుకు మరో సవాల్....మానవాళికి పెను ముప్పు..!!

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>