MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/sri-divya-latest-pics-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/sri-divya-latest-pics-415x250-IndiaHerald.jpgసినిమా రంగంలోకి నటీనటులుగా ప్రవేశించిన తర్వాత మంచి పేరు దక్కించుకొని కొనసాగితే ఆపై వారికి ప్రేక్షకాభిమానుల నుండి బాగా క్రేజ్ ఏర్పడుతుంది. ఇక అక్కడి నుండి వారికి సంబంధించిన ప్రతీ విషయమై ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా తాము అభిమానించే హీరో, హీరోయిన్స్ యొక్క సినిమాల విడుదల సమయం అలానే వారి బర్త్ డే వేడుకలను అభిమానులు ఎంతో వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. tollywood-heroine sridivya;sri divya;tollywood;cinema;netizens;media;twitter;audience;hero;heroine;yuva;bus stop;divya bhatnagarఇవేమి బర్త్ డే ఫోటోలు మేడం .... యంగ్ హీరోయిన్ పై నెటిజన్స్ కామెంట్స్ ....!!ఇవేమి బర్త్ డే ఫోటోలు మేడం .... యంగ్ హీరోయిన్ పై నెటిజన్స్ కామెంట్స్ ....!!tollywood-heroine sridivya;sri divya;tollywood;cinema;netizens;media;twitter;audience;hero;heroine;yuva;bus stop;divya bhatnagarWed, 21 Apr 2021 20:13:01 GMTసినిమా రంగంలోకి నటీనటులుగా ప్రవేశించిన తర్వాత మంచి పేరు దక్కించుకొని కొనసాగితే ఆపై వారికి ప్రేక్షకాభిమానుల నుండి బాగా క్రేజ్ ఏర్పడుతుంది. ఇక అక్కడి నుండి వారికి సంబంధించిన ప్రతీ విషయమై ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా తాము అభిమానించే హీరో, హీరోయిన్స్ యొక్క సినిమాల విడుదల సమయం అలానే వారి బర్త్ డే వేడుకలను అభిమానులు ఎంతో వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం.

ఇక ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు యువ నటి శ్రీదివ్య. తొలిసారిగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మనసారా సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు శ్రీదివ్య. అప్పట్లో మంచి విజయం అందుకున్న ఈ సినిమా అనంతరం ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న శ్రీదివ్య ఆ పై కేరింత, బస్ స్టాప్ వంటి సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ నుంచి బాగా పేరు దక్కించుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే నిన్న ఆమె జన్మదినం సందర్భంగా తాను పుట్టినరోజు జరుపుకున్న వేడుకల యొక్క ఫోటోలు కోసం నిన్నటి నుండి పలువురు అభిమానులు ఆమెకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మెసేజెస్ చేస్తున్నారు.

అయితే ఎట్టకేలకు తన బర్త్ డే సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసారు శ్రీ దివ్య. అయితే ఆ ఫొటోలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు ఆమె అభిమానులు. విషయం ఏమిటంటే నిజానికి తనకు మొదటి నుంచి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదని ప్రతి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా తాను సరదాగా గడుపుతాను అంటూ తన ఇంట్లో నిన్న బర్త్ డే నాడు దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు శ్రీదివ్య. మొత్తంగా ఆ ఫోటోలు చూసి అభిమానులు కొంత షాక్ అయినప్పటికీ శ్రీదివ్య యొక్క సింప్లిసిటీ గురించి తెలుసుకొని ఆమె పై పలువురు ఫ్యాన్స్ పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు....!!
" style="height: 555px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>