MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu647344d8-d554-4a4d-abc3-03c05b715321-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu647344d8-d554-4a4d-abc3-03c05b715321-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకు కరోనా బెడద ఇప్పట్లో తీరేలా లేదు.. తొలి దశ నుంచి ఇప్పుడే కోలుకొని ఒక్క సినిమాని లైన్లో పెడుతున్నారు మన నిర్మాతలు..కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాయి.. మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. కొన్ని సినిమాలు ఆల్రెడీ థియేటర్లలో నడుస్తున్నాయి.. ఇలాంటి సమయంలో థియేటర్లు మూతపడటం ఇప్పుడు ఓ సెన్సేషన్ గా మారింది. సెల్ చేసిన అనేక అంటే సినిమా ఇండస్ట్రీకి తీరని శోకాన్ని మిగిల్చింది అని చెప్పవచ్చు.. నిన్న కరోనా కు సంబంధించిన సెకండ్ వేవ్ నేపథ్యంలో లో నిర్మాతల మండలి ధియేటtelugu;industries;cinema;smart phone;love;letter;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyకరోనా ఎఫెక్ట్ : 2021 సమ్మర్ కూడా హంఫట్..సినిమాలు లేనట్లేనా..!!కరోనా ఎఫెక్ట్ : 2021 సమ్మర్ కూడా హంఫట్..సినిమాలు లేనట్లేనా..!!telugu;industries;cinema;smart phone;love;letter;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;love storyWed, 21 Apr 2021 12:30:00 GMTతెలుగు సినిమా పరిశ్రమకు కరోనా బెడద ఇప్పట్లో తీరేలా లేదు.. తొలి దశ నుంచి ఇప్పుడే కోలుకొని ఒక్క సినిమాని లైన్లో పెడుతున్నారు మన నిర్మాతలు..కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాయి..  మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..  కొన్ని సినిమాలు ఆల్రెడీ థియేటర్లలో నడుస్తున్నాయి..  ఇలాంటి సమయంలో థియేటర్లు మూతపడటం ఇప్పుడు ఓ సెన్సేషన్ గా మారింది. సెల్ చేసిన అనేక అంటే సినిమా ఇండస్ట్రీకి తీరని శోకాన్ని మిగిల్చింది అని చెప్పవచ్చు..  నిన్న కరోనా కు సంబంధించిన సెకండ్ వేవ్ నేపథ్యంలో లో నిర్మాతల మండలి ధియేటర్ లు నిలిపివేయడంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

ప్రేక్షకుల బాగోగుల కొరకు , ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు..  ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ మళ్లీ ప్రశ్నార్థకంలో పడింది.. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు డేట్స్ రెడీ చేసుకుని ఉన్నారు..  మరికొంతమంది షూటింగ్స్ పూర్తిచేసేందుకు షెడ్యూల్ కేటాయించుకుని ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఈ సడన్ నిర్ణయంతో ఇప్పుడు సినీ లోకం మొత్తం కొంత అయోమయంలో పడింది.. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది.. 

ఈ నేపథ్యంలో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వేసవిలో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావట్లేదు.. తొలిదశ కరోనా వల్ల పోయిన వేసవిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు రెండో దశ కరోనా వల్ల ఈ సంవత్సరం కూడా ఒక పెద్ద సినిమా విడుదల కాకుండా పోతోంది.. సమ్మర్ లో ఆచార్య, రాధేశ్యాం, టక్ జగదీష్ , లవ్ స్టోరీ వంటి సినిమాలు వేసవికి రిలీజ్ కి రెడీ చేశారు.. కానీ కరోనా నేపథ్యంలో    ఈ సంవత్సరం వేసవికీ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా పోస్ట్ ఫోన్ చేశారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్:ప్రపంచం ముందుకు మరో సవాల్....మానవాళికి పెను ముప్పు..!!

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>