BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd6a834d7-075d-4db4-ae8f-a4883a670658-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd6a834d7-075d-4db4-ae8f-a4883a670658-415x250-IndiaHerald.jpgహెల్త్‌కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క‌రోనా స‌మ‌యంలో వీరు చేస్తోన్న సేవ‌ల‌కు గాను గత సంవత్సరం ప్రకటించిన రూ.50 లక్షల కరోనా ఇన్సూరెన్స్ పరిహార పథకం మరో సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క‌రోనా సేవ‌ల స‌మ‌యంలో ఎవ‌రైనా హెల్త్‌కేర్ వర్కర్ చనిపోతే... ఆ వర్కర్ కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తుంది. ఈ పథకం గడవు గత నెలలో ముగిసిపోయింది. కేంద్రం దాన్ని ఏప్రిల్ 24 వరకూ పొడిగించింది. ఆ తర్వాత దీన్ని ఎత్తివేయాలని అన్ని రాష్ట్రాలకూ లేఖలcoronavirus;good news;letter;central government;good newwzక‌నిక‌రోనా: హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు అదిరే న్యూస్ చెప్పిన కేంద్రంక‌నిక‌రోనా: హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు అదిరే న్యూస్ చెప్పిన కేంద్రంcoronavirus;good news;letter;central government;good newwzWed, 21 Apr 2021 09:34:04 GMTహెల్త్‌కేర్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క‌రోనా స‌మ‌యంలో వీరు చేస్తోన్న సేవ‌ల‌కు గాను గత సంవత్సరం ప్రకటించిన రూ.50 లక్షల కరోనా ఇన్సూరెన్స్ పరిహార పథకం మరో సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క‌రోనా సేవ‌ల స‌మ‌యంలో ఎవ‌రైనా హెల్త్‌కేర్ వర్కర్ చనిపోతే... ఆ వర్కర్ కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తుంది.

ఈ పథకం గడవు గత నెలలో ముగిసిపోయింది. కేంద్రం దాన్ని ఏప్రిల్ 24 వరకూ పొడిగించింది. ఆ తర్వాత దీన్ని ఎత్తివేయాలని అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఐతే... దీన్ని మరింతకాలం పొడిగించాలని దేశవ్యాప్తంగా మనలాంటి ఎంతో మంది కోరారు. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండ‌డంతో దీనిని కేంద్రం మ‌రో సంవ‌త్స‌రం పొడిగించ‌డం మంచి ప‌రిణామం అని చెప్పాలి.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సమయంలో అస్సలు టీకా తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న వైద్యులు..?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>