MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrrd9bb3034-c9fc-46c9-97f7-aed284b09635-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrrd9bb3034-c9fc-46c9-97f7-aed284b09635-415x250-IndiaHerald.jpgమరోసారి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి..ఈ నేపథ్యంలో ముఖ్యంగా సెకండ్ వేవ్ దెబ్బతో సినిమాలన్నీ వాయిదా పడేలా ఉన్నాయి.. గత ఫిబ్రవరిలో సినిమా రంగం పట్టాలెక్కింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసి టాలీవుడ్ పట్టాలెక్కింది. ఆ తర్వాత జాతిరత్నాలు, వకీల్ సాబ్ తో ఇక ఇండస్ట్రీ కోలుకుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో వకీల్ సాబ్ తో రిలీజ్ కావాల్సిన అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.మళ్లీ లాక్ డౌన్ లు , కర్ఫ్యూలు. దీంతో ఇక థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీలు రRRR;pawan;mahesh;ntr;alia bhatt;kalyan;koratala siva;rajamouli;dussehra;ram madhav;tollywood;rrr movie;cinema;television;december;industry;blockbuster hit;vijayadashami;nandamuri taraka rama rao;research and analysis wingదసరా రేసు నుంచి 'RRR' అవుట్.. ఈ సారి కూడా ఫ్యాన్స్ కి నిరాశే..??దసరా రేసు నుంచి 'RRR' అవుట్.. ఈ సారి కూడా ఫ్యాన్స్ కి నిరాశే..??RRR;pawan;mahesh;ntr;alia bhatt;kalyan;koratala siva;rajamouli;dussehra;ram madhav;tollywood;rrr movie;cinema;television;december;industry;blockbuster hit;vijayadashami;nandamuri taraka rama rao;research and analysis wingWed, 21 Apr 2021 16:00:00 GMTమరోసారి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి..ఈ నేపథ్యంలో ముఖ్యంగా సెకండ్ వేవ్ దెబ్బతో సినిమాలన్నీ వాయిదా పడేలా ఉన్నాయి.. గత ఫిబ్రవరిలో సినిమా రంగం పట్టాలెక్కింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసి టాలీవుడ్ పట్టాలెక్కింది. ఆ తర్వాత జాతిరత్నాలు, వకీల్ సాబ్ తో ఇక ఇండస్ట్రీ కోలుకుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో వకీల్ సాబ్ తో రిలీజ్ కావాల్సిన అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.మళ్లీ లాక్ డౌన్ లు , కర్ఫ్యూలు. దీంతో ఇక థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీలు రాబోతున్నాయి.

సినిమాలన్నీ వాయిదాపడడంతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ పై కూడా దీని ప్రభావం పడుతోంది. అన్ని సినిమాలు వెనక్కి జరగడం.. థియేటర్లకు స్పెషల్ షోలు, రేట్లు పెంచుకునే వెసులుబాటు అప్పటికి ఉంటుందో లేదో తెలియకపోవడంతో ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.నిజానికి ఆర్ఆర్ఆర్ లోని నటులకు కూడా కరోనా సోకింది. ఆలియా భట్ కరోనాతో షూటింగ్ ఆలస్యమైంది. ఇక రాంచరణ్ కు ఆ మధ్య కరోనాతో షూటింగ్ అంతా ఆలస్యమైంది.

ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' నుంచి బయటకు వచ్చి ఇప్పుడు టీవీ షోతోపాటు కొరటాల సినిమాను చేస్తున్నారు.దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా? లేదా. ? దసరాకే వస్తుందా? లేదా అన్నది డౌట్ గా మారింది. రాజమౌళి ఆలోచన ప్రకారం దసరా నుంచి వచ్చే 2022 సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' పోస్ట్ పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది..దీంతో మరోసారి rrr ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది.. అయితే మరోవైపు అదే జరిగితే సంక్రాంతికి అనుకున్న మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు ముందుకు, వెనక్కి జరిగే అవకాశాలున్నాయి. మహేష్ బాబు డిసెంబర్ లతో తన 'సర్కారివారి పాట' సినిమాను కూడా మేకర్స్ వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో పలు వార్తలు వినిపిస్తున్నాయి...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": ఆ సంస్థ నిర్ణయం వెనుక ఏవైనా అదృశ్య శక్తులు ఉన్నాయా..??

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>