MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adipurusha8e6f876-b313-4189-aa39-ca7f448145b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adipurusha8e6f876-b313-4189-aa39-ca7f448145b0-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి ఇతర పాత్రల్లో నటిస్తుండగా సౌత్ వర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్నందిస్తున్నారు. మనోజ్ పరమహంస మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల adipurush;prabhas;aly khan;bhagyashree;bhushan kumar;kumaar;pooja hegde;saif ali khan;sunny singh;ali;krishna;krishnam raju;kriti sanon;prasanth;prashanth neel;priyadarshi;ramu;seetha;india;korea, south;bollywood;cinema;media;producer;interview;director;producer1;heroine;prasanth neel;hindus;lie;vemuri radhakrishna;v;prashant kishorఇంతకీ మ్యాటర్ ఉందా లేదా అండి ... ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ....??ఇంతకీ మ్యాటర్ ఉందా లేదా అండి ... ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ....??adipurush;prabhas;aly khan;bhagyashree;bhushan kumar;kumaar;pooja hegde;saif ali khan;sunny singh;ali;krishna;krishnam raju;kriti sanon;prasanth;prashanth neel;priyadarshi;ramu;seetha;india;korea, south;bollywood;cinema;media;producer;interview;director;producer1;heroine;prasanth neel;hindus;lie;vemuri radhakrishna;v;prashant kishorWed, 21 Apr 2021 20:40:53 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి ఇతర పాత్రల్లో నటిస్తుండగా సౌత్ వర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్నందిస్తున్నారు. మనోజ్ పరమహంస మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. అయితే ఈ సినిమాతో పాటు ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అలానే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు కూడా మొదలెట్టారు ప్రభాస్.

వీటిలో ముఖ్యంగా ఆదిపురుష్ గురించి చెప్పాలంటే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి కథ గా తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ మూవీ లో ప్రభాస్ రాముడు పాత్ర చేస్తుండగా రావణాసురుడి పాత్రని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడు గా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. ప్రఖ్యాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాకి టి భూషణ్ కుమార్ నిర్మాత. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ చెప్పారు.

అసలు మ్యాటర్ ఏంటంటే నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుంది అంటూ నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఆదిపురుష్ నుండి అప్డేట్ కు సంబంధించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంతకీ అసలు అప్ డేట్ అనేది ఇవ్వాళ ఉందా లేదా అంటూ మరికొందరు అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆదిపురుష్ టీమ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తరచూ దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే ఇలా దూరం చేసుకోండి..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>