PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirusacd2c6c2-b989-404b-a7e7-4d20e80b43eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirusacd2c6c2-b989-404b-a7e7-4d20e80b43eb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను నిద్ర పట్టకుండా చేస్తుంది కరోనా.ఈ కరోనా ఏం చేస్తుందో అని గడ గడ వణికిపోతున్నారు జనాలు. ఇక రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా పలుదేశాలు ఇప్పటికే టీకాలు వేస్తున్నాయి. అయితే ఈ టీకాలు వేసుకోవడంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ నేపథ్యంలో ఈ టీకాలను ఎవరు వేయించుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మొదటి డోసు టీకాలు తీసుకొని రెండో డోసు కోcaronavirus;mandula;doctor;shakti;coronavirusకని కరోనా : కరోనా వ్యాక్సిన్ కేవలం వారు మాత్రమే వేసుకోవాలి...కని కరోనా : కరోనా వ్యాక్సిన్ కేవలం వారు మాత్రమే వేసుకోవాలి...caronavirus;mandula;doctor;shakti;coronavirusWed, 21 Apr 2021 13:46:27 GMTకరోనా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా పలుదేశాలు ఇప్పటికే టీకాలు వేస్తున్నాయి. అయితే ఈ టీకాలు వేసుకోవడంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ నేపథ్యంలో ఈ టీకాలను ఎవరు వేయించుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మొదటి డోసు టీకాలు తీసుకొని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీకాలు ఎవరికి ఇస్తారు? ఏ వయస్సులో వాళ్లు తీసుకోవడం క్షేమదాయకం? చిన్న పిల్లలకు ఎందుకు టీకాలు ఇవ్వడం లేదు? లాంటి ప్రశ్నలు చాలా మందిని వేదిస్తున్నాయి. వ్యాక్సిన్లు వచ్చాయి కదా అని తొందర పడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవడం మంచిదని చెబుతున్నారు.


కరోనా టీకాలు వేయడానికి సంబంధించి మెడికల్ టీం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరోనా టీకాను వేయించుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే టీకా తీసుకోవాలంటున్నారు. ఒకవేళ  అలర్జీలాంటివేమైనా ఉంటే.. అది తగ్గిన తర్వాతనే టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.ఇక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.


బ్లీడింగ్‌ సమస్యలు ఉన్నవారు డాక్టర్లు లేదా వ్యాక్సిన్‌ పంపిణీ దారులనుంచి అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కొవిడ్‌ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.సాధారణంగా ఏవ్యాక్సిన్‌కైనా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండటం సర్వసాధారణం.ఇక ఈ కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కూడా అంతే.. ఒక వేళ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ని కలిసి తగు జాగ్రత్తలు పాటించాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>