BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/night-curfew63beb7b3-9da6-4415-a8ba-4084a6281638-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/night-curfew63beb7b3-9da6-4415-a8ba-4084a6281638-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటు హైకోర్టు సైతం ప్ర‌భుత్వానికి 48 గంట‌ల టైం ఇచ్చి ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోని ప‌క్షంలో తామే తీసుకుంటామ‌ని కూడా మొట్టికాయ‌లు వేసింది. దీంతో నేటి నుంచి మే 1 వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్ర‌భుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. night curfew;telangana;letterబిగ్ బ్రేకింగ్‌: నేటి నుంచి తెలంగాణ‌లో నైట్ క‌ర్ప్యూబిగ్ బ్రేకింగ్‌: నేటి నుంచి తెలంగాణ‌లో నైట్ క‌ర్ప్యూnight curfew;telangana;letterTue, 20 Apr 2021 11:50:14 GMTకరోనా మహమ్మారి  విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటు హైకోర్టు సైతం ప్ర‌భుత్వానికి 48 గంట‌ల టైం ఇచ్చి ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోని ప‌క్షంలో తామే తీసుకుంటామ‌ని కూడా మొట్టికాయ‌లు వేసింది. దీంతో  నేటి నుంచి మే 1 వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్ర‌భుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ 'పని' అయిపోయిందా ?

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>