MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsb8bea3c6-dd0d-4dc4-8a7a-35865efaecf1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsb8bea3c6-dd0d-4dc4-8a7a-35865efaecf1-415x250-IndiaHerald.jpgయస్ యస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేట్ గా తన సినిమాలని తెరాకెక్కించిన గట్టి హిట్టు కొట్టగల దర్శకుడు. ఇక తన సినిమాని విడుదల చెయ్యకముందు సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందా లేదా అని చూసుకుంటాడు. అలా తన ఏ సినిమాకి భయపడని రాజమౌళి ఒక్క "ఆర్ ఆర్ ఆర్" విషయంలో భయపడుతున్నాడట.ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ముంబైలో గ్రీన్ మ్యాట్ బ్యాక్ డ్రాప్ లో జరపాల్సి ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నిబంధనల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది.ముంబైలో కరోనా కేtollywood-gossips;amala akkineni;rajamouli;maharashtra - mumbai;rrr movie;cinema;rajani kanth;january;2020;maharashtra;october;lieఏ సినిమా విషయంలో భయపడని జక్కన్న ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం తెగ భయపడుతున్నాడట.....ఏ సినిమా విషయంలో భయపడని జక్కన్న ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం తెగ భయపడుతున్నాడట.....tollywood-gossips;amala akkineni;rajamouli;maharashtra - mumbai;rrr movie;cinema;rajani kanth;january;2020;maharashtra;october;lieTue, 20 Apr 2021 18:05:00 GMTయస్ యస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేట్ గా తన సినిమాలని తెరాకెక్కించిన గట్టి హిట్టు కొట్టగల దర్శకుడు. ఇక తన సినిమాని విడుదల చెయ్యకముందు సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందా లేదా అని చూసుకుంటాడు. అలా తన ఏ సినిమాకి భయపడని రాజమౌళి ఒక్క "ఆర్ ఆర్ ఆర్" విషయంలో భయపడుతున్నాడట.ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ముంబైలో గ్రీన్ మ్యాట్ బ్యాక్ డ్రాప్ లో జరపాల్సి ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నిబంధనల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది.ముంబైలో కరోనా కేసులు తగ్గిన తరువాత రాజమౌళి ప్లాన్ చేసిన షెడ్యూల్ ను పూర్తి చేసే అవకాశం ఉంది.ఇక రాజమౌళి సినిమాలకు గతంలో రిలీజ్ డేట్లు మారినా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే రిలీజ్ డేట్ మారింది.

ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాను జక్కన్న మొదట 2020 సంవత్సరం జులై 30వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ డేట్ ను 2021 సంవత్సరం జనవరి 8వ తేదీకి మార్చారు. ఇక ఆ తరువాత కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారితే మాత్రం ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జక్కన్న సినీ కెరీర్ లో తొలిసారి ఈ విధంగా జరుగుతుండటం భయం కలిగించే విషయంగా ఉందట. ఎందుకంటే పోయినసారి కూడా రజినీకాంత్ రోబో 2.0 కూడా వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి ప్లాప్ గా నిలిచింది. ఇక రాజమౌళి సినిమా కూడా వాయిదా పడకుండా ఉండటానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సజ్జనార్ మార్క్ వార్నింగ్...!

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>