PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi3fbd7568-aabf-4b63-a53b-a44de92d73ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi3fbd7568-aabf-4b63-a53b-a44de92d73ae-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు ఎన్ని విధాలుగా ముందుకు నడిపించాలని భావించినా సరే పరిస్థితులు అనుకూలంగా మాత్రం కనబడడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయంలో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలావరకు జాగ్రత్తగానే ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడికి పార్టీ నేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు పై కోపం ఉన్నా సరే ఆయనతో కలిసి మcbn,modi;cbn;modi;bharatiya janata party;telugu desam party;narendra modi;2019;telugu;prime minister;chief minister;minister;central government;ycp;reddy;party;shatru1;narendraమోడీ చెప్పిన మాట బాబుకి అర్ధమై ఉంటే...?మోడీ చెప్పిన మాట బాబుకి అర్ధమై ఉంటే...?cbn,modi;cbn;modi;bharatiya janata party;telugu desam party;narendra modi;2019;telugu;prime minister;chief minister;minister;central government;ycp;reddy;party;shatru1;narendraTue, 20 Apr 2021 13:10:05 GMT2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు ఎన్ని విధాలుగా ముందుకు నడిపించాలని భావించినా సరే పరిస్థితులు అనుకూలంగా మాత్రం కనబడడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయంలో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలావరకు జాగ్రత్తగానే ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడికి పార్టీ నేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు పై కోపం ఉన్నా సరే ఆయనతో కలిసి ముందుకు వెళ్లడానికి ఆసక్తి చూపించారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రధానమంత్రి ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారిన అంశం. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గనుక ప్రధాన మంత్రి మోడీ ని టార్గెట్ చేయకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండేవి. పార్లమెంటు సాక్షిగా మీరు వైసీపీ ట్రాప్ లో పడ్డారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడికి వివరించి చెప్పిన సరే చంద్రబాబు మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు.

దీంతో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఒకింత ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.  భారతీయ జనతా పార్టీపై మరింత ఘాటుగా విమర్శలు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్ధిని వదిలేసి కేంద్రంలో ఉన్న తన శత్రువుపై పోరాటం చేయడం అప్పట్లో కాస్త సంచలనంగా మారింది. అలా  చంద్రబాబునాయుడు చేయకుండా ఉండి ఉంటే నేడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోలా ఉండేది అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>