MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsa4689ae3-0a7e-4ca5-9a94-2e0894318704-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsa4689ae3-0a7e-4ca5-9a94-2e0894318704-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో యూట్యూబ్ సెన్సేషనల్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది 'అలవైకుంఠపురంలో' పాటలు నేషనల్ లెవెల్ లో హిట్ అయ్యి యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ ని అలాగే లైక్స్ ని రాబట్టాయి. ఇక తాజాగా బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. 'మైత్రి మూవీ మేకర్స్' 'ముత్తంశెట్టి మీడియా' బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇక ఈ మధ్యనే అంటే అల్tollywood-gossips;view;ntr;kumaar;allu arjun;geetha;jr ntr;prasad;raj;rashmika mandanna;rajamouli;sukumar;india;komaram bheem;tollywood;rrr movie;cinema;sangeetha;media;youtube;you tube;director;hero;heroine;mythri movie makers;nandamuri taraka rama rao;arjun 1;chitramకేవలం 11 రోజుల్లోనే తారక్ రికార్డుని బీట్ చేసిన బన్నీ....కేవలం 11 రోజుల్లోనే తారక్ రికార్డుని బీట్ చేసిన బన్నీ....tollywood-gossips;view;ntr;kumaar;allu arjun;geetha;jr ntr;prasad;raj;rashmika mandanna;rajamouli;sukumar;india;komaram bheem;tollywood;rrr movie;cinema;sangeetha;media;youtube;you tube;director;hero;heroine;mythri movie makers;nandamuri taraka rama rao;arjun 1;chitramTue, 20 Apr 2021 16:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో యూట్యూబ్ సెన్సేషనల్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది 'అలవైకుంఠపురంలో' పాటలు నేషనల్ లెవెల్ లో హిట్ అయ్యి యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ ని అలాగే లైక్స్ ని రాబట్టాయి. ఇక తాజాగా బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. 'మైత్రి మూవీ మేకర్స్' 'ముత్తంశెట్టి మీడియా' బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇక ఈ మధ్యనే అంటే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా 'పుష్ప రాజ్' పాత్రను పరిచయం చేస్తూ 'పుష్ప' చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ ను విడుదల చేశారు. గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎన్నో ఈ టీజర్లో ఉన్నాయి. దాంతో యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది 'పుష్ప' టీజర్.తాజాగా ఎన్టీఆర్ అరుదైన రికార్డుని బ్రేక్ చేసిందట 'పుష్ప' టీజర్. విషయంలోకి వెళితే..


'ఆర్.ఆర్.ఆర్' నుండీ వచ్చిన ఎన్టీఆర్ భీమ్ టీజర్ అయిన 'రామరాజు ఫర్ భీమ్' రికార్డులను 'పుష్ప' బ్రేక్ చేసిందట.టాలీవుడ్లో అత్యధికంగా 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్‌ గా 'పుష్ప' సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.అంతకు ముందు ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ 40 రోజుల్లో క్రియేట్ చేసిన ఈ రికార్డుని 11 రోజుల్లోనే బ్రేక్ చేసింది 'పుష్ప' టీజర్.


అంతేకాదు 44+ మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసిన ఘనత కూడా 'పుష్ప'దే కావడం విశేషం. అయితే ఇది పూర్తిగా బన్నీ స్థామినా అని చెప్పలేం. ఇది పక్కా సుకుమార్ స్థామినా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజమౌళి గతంలో తనకు పోటీనిచ్చే డైరెక్టర్ సుకుమార్ అనే చెప్పాడు. అనుకున్నట్లుగానే సుకుమార్ రాజమౌళి కి గట్టి పోటీనే ఇస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>