PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కరోనా కేసులు ఆగడం లేదు. రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. కరోనా కేసుల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా తీవ్రత తగ్గడం లేదు. రోజు రోజుకి వందల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ విషయంలో తెలంగాణా సర్కార్ ఇబ్బంది పడుతుంది. అయితే కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ చాలా ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో విచారణ జరిగిన ప్రతీసారు కూడా రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా హైకోర్ట్ విమర్శలు చేస్తుంది. 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుతlock down,ts;health;hyderabad;telangana;high court;government;court;letterతెలంగాణాలో లాక్ డౌన్...?తెలంగాణాలో లాక్ డౌన్...?lock down,ts;health;hyderabad;telangana;high court;government;court;letterTue, 20 Apr 2021 07:15:30 GMTతెలంగాణాలో కరోనా కేసులు ఆగడం లేదు. రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. కరోనా కేసుల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా తీవ్రత తగ్గడం లేదు. రోజు రోజుకి వందల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ విషయంలో తెలంగాణా సర్కార్ ఇబ్బంది పడుతుంది. అయితే కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ చాలా ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో విచారణ జరిగిన ప్రతీసారి కూడా రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా హైకోర్ట్ విమర్శలు చేస్తుంది.

48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టం చేసింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో  నమోదైన కేసులు వార్డుల వారిగా కోర్టుకు సమర్పించాలన్న హైకోర్టు.. ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి  అని రాష్ట్ర సర్కార్ కి ఆదేశాలు ఇచ్చింది. హాస్పిటల్స్ లలో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవ్వరినైన నియమించాలీ అని ఈ సందర్భంగా స్పష్టంగా పేర్కొంది. Health.telangana.gov.in  వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలి అని విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.

పెళ్లిళ్లు, శుభకార్యాలలో పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది గాదర్ ఐతే వారి పై చర్యలు   తీసుకోవాలి అని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. డిజీపీ, ఆరోగ్య శాఖ ఆధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదు అని అసహనం వ్యక్తం చేసింది.  మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలి అని హైకోర్ట్ పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన హైకోర్టు... జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లొద్దు.. ప‌రిస్థితి ఎంత డేంజ‌ర్ అంటే...!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న

వాయిదా పడిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ అధికారి పదే పదే ఎందుకు కెలుక్కుంటున్నట్లు ?

జబర్దస్త్ 'బ్లాక్ అండ్ వైట్' జోడిని వదిలని ఈటీవీ.. ఇప్పుడు మరోసారి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>