TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/covis-vaccine-center-near-to-us-d1a47832-62e3-4541-8fe7-a1c15e0df055-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/covis-vaccine-center-near-to-us-d1a47832-62e3-4541-8fe7-a1c15e0df055-415x250-IndiaHerald.jpgకరోనా యావత్ భారతదేశాన్ని అంతా వణికిస్తోంది..రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి మనము చాలా మందిని కోల్పోయాము. కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో , ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధించాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రోజువారి కరోనా కేసులు పెరగడంతో వ్యాక్సిన్ డిమాండ్ పెరిగింది. అయితే చాలామంది కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వ్యాక్సిన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయో,లేదో అని తెలుసుcovis vaccine center near to us;india;googleబుల్లిపిట్ట : మీకు దగ్గరలో ఎక్కడైనా కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయేమో తెలుసుకోవాలంటే.. ఇలా చేస్తే చాలు...!బుల్లిపిట్ట : మీకు దగ్గరలో ఎక్కడైనా కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయేమో తెలుసుకోవాలంటే.. ఇలా చేస్తే చాలు...!covis vaccine center near to us;india;googleTue, 20 Apr 2021 13:00:00 GMTకరోనా యావత్ భారతదేశాన్ని అంతా వణికిస్తోంది..రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి మనము చాలా మందిని కోల్పోయాము. కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో , ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధించాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రోజువారి కరోనా కేసులు పెరగడంతో వ్యాక్సిన్ డిమాండ్ పెరిగింది. అయితే చాలామంది కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వ్యాక్సిన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయో,లేదో అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది.

అలాంటి వారికోసం గూగుల్ వంటి టెక్ కంపెనీలు ప్రజాల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈజీగా తెలుసుకునేందుకు గూగుల్ యాప్  ఈ కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. అయితే గూగుల్ యాప్ మాత్రమే కాకుండా ఇతర మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయట. అవి ఎలానో చూద్దాం.

గూగుల్ యాప్ ద్వారా మీకు సమీపంలోని కోవిడ్ వాక్సినేషన్ సెంటర్లను సింపుల్ గా ఇలా వెతకండి.

గూగుల్ లో  కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను సెర్చ్ చేస్తే.. మీకు దగ్గరలో ఉండే సెంటర్ల జాబితాను చూపిస్తుంది.

ప్రస్తుతం వ్యాక్సిన్ సెంటర్లు ఓపెన్ అయిందా. లేదా అనేది కూడా చూపిస్తుందట.

Cowin యాప్ ద్వారా సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు..

ముందుగా cowin.gov. in లోకి వెళ్లండి.

హోం పేజీలో find your nearest vaccination centre ఆప్షన్ను ఎంచుకోండి.

రీజియన్ వారిగా వ్యాక్సినేషన్  సెంటర్లను గుర్తించవచ్చు.

వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాల కోసం.. కరెంట్ లొకేషన్ పై క్లిక్ చేయండి/ లేకుంటే మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి..

తద్వారా మీ ఏరియా దగ్గర్లోని వ్యాక్సిన్ సెంటర్లను గుర్తించవచ్చు.

Map my india ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను కనుక్కోవచ్చు..


Map my india portal యాప్ లోకి లాగిన్ అవ్వండి.

సెర్చ్ బాక్స్ లో కరెంట్ లొకేషన్ ఆప్షన్ / మీ అడ్రస్ పిన్కోడ్ నెంబర్ ని ఎంటర్ చేయండి.

లెఫ్ట్ మెనూలో వాక్సినేషన్ సెంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీకు అక్కడ వ్యాక్సిన్  సెంటర్ ల ఆప్షన్ జాబితా కనిపిస్తుంది.

అంతే కాకుండా మీరు ఉన్న ప్రదేశం నుంచి సెంటర్ కి ఎంత దూరంలో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు.

ఈ విధంగా చేయడం వలన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ కోసం దర్శకుడు ఓం రౌత్ అలా కానిచ్చేస్తున్నాడట..!!

ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>