PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fish-ratesr9efb81ca-1624-40e0-9cac-f58212ba949c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fish-ratesr9efb81ca-1624-40e0-9cac-f58212ba949c-415x250-IndiaHerald.jpgచేపల ధరలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. మొన్నటి వరకు కిలో ధర 120 ఉండగా, ప్రస్తుతం 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది.చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉండి, కొనేవారు లేకపోవడం, కరోనా ప్రభావంతో వ్యాపారులు చేపలను కొనుగోలు చేయడానికి సుముఖత చూపకపోవడమే ధర పడిపోవడానికి కారణంగా భావిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలోని చెరువులు, కుంటల్లో పట్టిన చేపలను ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హుబ్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. Fish rAtesr;santoshi;suma;suma kanakala;pond;chennai;vegetable market;fishపడిపోయిన చేపల ధరలు.. ఏకంగా కిలోకు..పడిపోయిన చేపల ధరలు.. ఏకంగా కిలోకు..Fish rAtesr;santoshi;suma;suma kanakala;pond;chennai;vegetable market;fishTue, 20 Apr 2021 11:00:00 GMTచెన్నై, కోల్‌కతా, హుబ్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. 


హైదరాబాద్‌ మార్కెట్‌లో ధర పడిపోవడంతో మత్స్యకారులకు నష్టాలు తప్పడం లేదు. ఎగుమతి చేయడానికి వాహన ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రావడం లేదని చేపల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కుంటల్లో నీటిమట్టం తగ్గిపోయి ఎండల వేడి, ఆక్సిజన్‌ అందక చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్‌ సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంటున్నారు.గత ఏడాది కరోనా కారణంగా మార్కెట్ లేకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.


ఈ ఏడాది మంచి వర్షాలు కురవడంతో రూ.27 లక్షలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 చెరువులను కాంట్రాక్టు తీసుకొన్నారు.ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 6,625 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 46,440 మత్య్సకారులు 2,800 చెరువులపై ఆదాపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది 59,600 టన్నుల దిగుబడి వస్తుందని అంటున్నారు..చేపలు సమృద్ధిగా పెరగడంతో మంచి ఆదాయం వస్తుందని సంతోషించారు. 


వేసవి మొదలై క్రమంగా చెరువుల్లో నీళ్లు తగ్గిపోతుండటం తో చేపలు పట్టి అమ్ముదాంటే ఒక్కసారిగా ధర పడిపోయింది. గతేడాది పరిమాణాన్ని బట్టి కిలో చేప రూ.100 నుంచి రూ.120 వరకు కొన్న వ్యాపారులు ప్రస్తుతం రూ.60కి కూడా కొనడం లేదు..ప్రస్తుతం చేపలు మంచి పరిమాణంలో పెరగడంతో పట్టి అమ్ముదామనుకొంటే మార్కెట్‌లో ధరలు పడిపోయాయి.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా తుఫాన్‌.. దేశంలో కొత్తగా ఇన్ని ల‌క్ష‌ల కేసులా... వామ్మో..!

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>