MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anand-l-royabb84086-e05c-4c4c-a532-306a5d764b47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anand-l-royabb84086-e05c-4c4c-a532-306a5d764b47-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరంటే డైరెక్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ ఆ ప్రొడ్యూసర్ అయినా అందరూ ఈ డైరెక్టర్ తర్వాతే.. ఓ కథని హీరో కి తగ్గట్టుగా తెరకెక్కించి, నిర్మాతకు తగ్గట్లుగా బడ్జెట్లో పూర్తిచేసి, అభిమానులను సంతృప్తి పరచి హిట్ కొట్టడం అంటే అంత మామూలు విషయం కాదు..anand l roy;shubh;anand malayalam actor;ram madhav;cinema;producer;car;director;wife;producer1;hero;heroine;house;march;research and analysis wing;anand deverakonda;zero;sharukh khan25 కోట్లతో కళ్లుచెదిరే డూప్లెక్స్ కొన్న స్టార్ డైరెక్టర్..!!25 కోట్లతో కళ్లుచెదిరే డూప్లెక్స్ కొన్న స్టార్ డైరెక్టర్..!!anand l roy;shubh;anand malayalam actor;ram madhav;cinema;producer;car;director;wife;producer1;hero;heroine;house;march;research and analysis wing;anand deverakonda;zero;sharukh khanTue, 20 Apr 2021 12:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరంటే డైరెక్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ప్రొడ్యూసర్ అయినా అందరూ ఈ డైరెక్టర్ తర్వాతే.. ఓ కథని హీరో కి తగ్గట్టుగా తెరకెక్కించి, నిర్మాతకు తగ్గట్లుగా బడ్జెట్లో పూర్తిచేసి, అభిమానులను సంతృప్తి పరచి హిట్ కొట్టడం అంటే అంత మామూలు విషయం కాదు.. అందుకే డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.. అలాంటి స్టార్ డైరెక్టర్ ల రెమ్యూనరేషన్ కొన్నిసార్లు హీరోల కంటే, స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది..

 ఈ కోవలోకే చెందుతాడు టాలెంటెడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్  రాయ్.. అతను తెరకెక్కించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ బడ్జెట్తో తెరకెక్కి అంతే గొప్పగా వసూళ్లను సాధిస్తూ ఉంటాయి .. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన డజను చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఆయన సొంతం.. ఖమ్మం వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా,శుభ్   మంగళ్ జ్యాదా సావధాన్ , తుం బాద్, లాల్ కాప్తాన్, వంటి చిత్రాలతో పాటు షారుఖ్  తో చేసిన జీరో చిత్రం కూడా ఆయన చేసిన సినిమానే..

 తాజా సమాచారం మేరకు ఆనంద్ ముంబైలో 25.3 కోట్లతో కళ్లుచెదిరే డూప్లెక్స్ హౌస్ ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది..ఈ ఇల్లు సన్నీలియోన్ డూప్లెక్స్ కి సమీపంలో ఉంటుందట.. ఆనం తన భార్య యోగితతో కలిసి 25.3 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.. 5761 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు 5 కార్ పార్కింగ్ లను కలిగి ఉంది.. ఈ ఇంటి కోసం మార్చి 8న రూపాయలు 75.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట.. తాజా నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.. ఇందులో మొత్తం 34 అపార్ట్మెంట్లు ఉన్నాయి.. తక్కువ స్టాంప్ డ్యూటీ ప్రయోజనాన్ని పొందడానికి ఫ్లాక్ ఇప్పుడు రికార్డులో నమోదు చేశారట..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ 'పని' అయిపోయిందా ?

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>