Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedసైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలందరూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజలను బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే అటు పోలీసులు సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపినా ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్లు మాత్రం ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే అటు పోలీసులు సైబర్ నేరాలపై ప్రCyber;andhra pradesh;smart phone;police;mediaఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?Cyber;andhra pradesh;smart phone;police;mediaTue, 20 Apr 2021 13:00:00 GMTసైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలందరూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజలను బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే అటు పోలీసులు సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపినా ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్లు మాత్రం ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే అటు పోలీసులు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది



 స్మార్ట్ఫోన్ వినియోగదారులనే టార్గెట్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వినూత్న రీతిలో ఇక సైబర్ నేరాలకు పాల్పడెందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా వాట్సప్లో అప్డేట్ చేసుకోవడానికి లేదా వినూత్నమైన కలర్ ఫుల్  సర్వీసులు పొందాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ కొన్ని మెసేజ్ లు పెట్టడం ఇక ఆ లింక్ ని క్లిక్ చేయగానే ఫోన్ లోకి వైరస్ ప్రవేశించి వెంటనే ఫోన్ సైబర్ నేరస్తులు స్వాధీనం లోకి వెళ్లి పోవడం జరుగుతుంది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా ఎవరి ఫోన్ కైనా లింక్ లాంటివి వస్తే వాటి జోలికి వెళ్లవద్దు అంటూ సూచిస్తున్నారు.



 పూర్తిగా ఫోన్ హ్యాక్ చేయడమే కాదు ఇక ఫోన్ లోని ప్రైవేట్ ఫోటోలను కూడా సేకరించి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక చివరికి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు   అంటూ చెబుతున్నారు. ఇక ఇలాంటి ఆన్ నౌన్ లింక్ క్లిక్ చేశారూ అంటే మీ ఫోన్లోని కాంటాక్ట్స్ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని అంటూ హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి ప్రమాదకరమైన లింకులు పట్ల సోషల్ మీడియా యూజర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కి సంబంధించిన వీడియోలను కూడా నమ్మవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ కోసం దర్శకుడు ఓం రౌత్ అలా కానిచ్చేస్తున్నాడట..!!

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>