MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bharath-ane-nenu7bf601ab-5e84-4aee-ac80-298fa46ef2af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bharath-ane-nenu7bf601ab-5e84-4aee-ac80-298fa46ef2af-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా 2015లో విడుదలై అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మహేష్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం అలానే స్పైడర్ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. దానితో కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు పడ్డ మహేష్ బాబు తన తదుపరి సినిమాని మరొకసారి కొరటాల శివ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా వారిద్దరి కలయికలో తెరకెక్కిన సినిమానే భరత్ అనే నేను. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రbharath-ane-nenu;mahesh;kiara advani;kumaar;prakash raj;shiva;abinaya;bharath;koratala siva;lakshman;prasad;raj;ram pothineni;sarath kumar;sharath;sri bharath;cinema;rajani kanth;media;chief minister;dvv entertainment;audience;industry;blockbuster hit;lord siva;heroine;success;spyder;sharrath marar1;master;aamaniమహేష్ బాబు బ్లాక్ బస్టర్ ప్రామిస్ కి మూడేళ్లు ....??మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ప్రామిస్ కి మూడేళ్లు ....??bharath-ane-nenu;mahesh;kiara advani;kumaar;prakash raj;shiva;abinaya;bharath;koratala siva;lakshman;prasad;raj;ram pothineni;sarath kumar;sharath;sri bharath;cinema;rajani kanth;media;chief minister;dvv entertainment;audience;industry;blockbuster hit;lord siva;heroine;success;spyder;sharrath marar1;master;aamaniTue, 20 Apr 2021 14:49:12 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా 2015లో విడుదలై అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మహేష్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం అలానే స్పైడర్ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. దానితో కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు పడ్డ మహేష్ బాబు తన తదుపరి సినిమాని మరొకసారి కొరటాల శివ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా వారిద్దరి కలయికలో తెరకెక్కిన సినిమానే భరత్ అనే నేను. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటించారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి రవిచంద్రన్, తిరు ఫోటోగ్రఫీ అందించారు. ఇక రిలీజ్ అనంతరం ఈ మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్  సాధించి మహేష్ బాబు కి కెరీర్ పరంగా భారీ బ్రేక్ ని అందించింది. ఈ మూవీలో ఆమని, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యమంత్రి భరత్ గా మహేష్ బాబు అద్భుత నటన, హీరోయిన్ కియారా అద్వానీ అందం అభినయంతో పాటు ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ని అలానే అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన ఫైట్స్ ఈ సినిమాని ఇంతటి భారీ సక్సెస్ చేశాయి. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పలువురు మహేష్ బాబు అభిమానులు దీనిని పలు మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ సెట్ చేసి వైరల్ చేస్తున్నారు. అలానే భరత్ అనే నేను మూవీ యూనిట్ కి వారు ప్రత్యేకంగా శుభాభినందనలు కూడా తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబుతో కలిసి మోడీ వెళ్తారు సరే... మరి వాళ్ళు...?

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>