BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila5050c8f4-4779-4707-a31b-87aa0ac31cc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila5050c8f4-4779-4707-a31b-87aa0ac31cc9-415x250-IndiaHerald.jpgలోట్‌సపాండ్‌ కార్యాలయం వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో .. షర్మిల ఈ దీక్ష నిర్వహించింది. ఇది ఇలా ఉండగా.. ఆదివారం దీక్ష విరమణ అనంతరం.. షర్మిల మద్దతుదారులు కొందరు కరోనా పరీక్షలు చేయించుకొగా.. పరీక్షల్లో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలింది.అంతేకాదు పిట్టా రాంరెడ్డితోపాటు మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ దీక్షలో పాల్గోన నేతలకు కరోనా భయం పట్టుకుంది. షర్మిల సహాys sharmila;ram madhav;research and analysis wing;reddyబ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!ys sharmila;ram madhav;research and analysis wing;reddyTue, 20 Apr 2021 10:00:55 GMTలోట్‌సపాండ్‌ కార్యాలయం వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో .. షర్మిల ఈ దీక్ష నిర్వహించింది. ఇది ఇలా ఉండగా.. ఆదివారం దీక్ష విరమణ అనంతరం.. షర్మిల మద్దతుదారులు కొందరు కరోనా పరీక్షలు చేయించుకొగా.. పరీక్షల్లో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలింది.అంతేకాదు పిట్టా రాంరెడ్డితోపాటు మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ దీక్షలో పాల్గోన నేతలకు కరోనా భయం పట్టుకుంది. షర్మిల సహా ముఖ్యనేతలు.. ప్రైమరీ కాంటాక్టు కావడంతో వారం పాటు లోట్‌సపాండ్‌ కార్యాలయానికి సెలవు ప్రకటించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?

ఈ రెండు లోపాలు స‌రిచేసుకుంటే చంద్ర‌బాబుకు తిరుగులేన‌ట్టే ?

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ఆదిపురుష్’ అప్డేట్ వచ్చేసింది..

ఇన్ని క‌ష్టాల్లోనూ చెక్కు చెద‌ర‌ని బాబు ఇమేజ్‌... ఇదే 2024 బ్ర‌హ్మాస్త్రం...!

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>