MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-vijay-dewarakondaf00b393b-cae5-496e-9166-41fd05dc8377-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-vijay-dewarakondaf00b393b-cae5-496e-9166-41fd05dc8377-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి స్క్రీన్ పై మెరవబోతున్నారు. అయితే రష్మిక విజయ్ దేవరకొండ స్క్రీన్ పై కనిపించబోయేది ఏ సినిమా కోసమో కాదు. సంతూర్ సోప్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈరోజు యాడ్ కు సంబందించిన షూటింగ్ జరిగింది. అయితే ఈ షూటింగ్ సంధర్బంగా తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో విజయ్ దేవరకొండ మోకాళ్ళ పై నిలుచుని రష్మిక కు ఓ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇద్దరూ వీడియోలో క్యూట్ గా కనిపిస్తున్నారు. విజయ్ రష్మిక ఇలా మరోసారి స్క్రీన్ పrashmika vijay dewarakonda;govinda;geetha;govi;kushi;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;arjun reddy;audience;hero;gift;joseph vijay;dear comrade;arjun 1;reddy;crush;devarakondaరష్మికకు ప్రపోస్ చేసిన విజయ్ దేవరకొండ..ఫోటోలు వైరల్..!రష్మికకు ప్రపోస్ చేసిన విజయ్ దేవరకొండ..ఫోటోలు వైరల్..!rashmika vijay dewarakonda;govinda;geetha;govi;kushi;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;arjun reddy;audience;hero;gift;joseph vijay;dear comrade;arjun 1;reddy;crush;devarakondaTue, 20 Apr 2021 20:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి స్క్రీన్ పై మెరవబోతున్నారు.  అయితే రష్మిక విజయ్ దేవరకొండ స్క్రీన్ పై కనిపించబోయేది ఏ సినిమా కోసమో కాదు. సంతూర్ సోప్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈరోజు యాడ్ కు సంబందించిన షూటింగ్ జరిగింది. అయితే ఈ షూటింగ్ సంధర్బంగా తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో విజయ్ దేవరకొండ మోకాళ్ళ పై నిలుచుని రష్మిక కు ఓ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇద్దరూ వీడియోలో క్యూట్ గా కనిపిస్తున్నారు. విజయ్ రష్మిక ఇలా మరోసారి స్క్రీన్ పై కనిపించడం తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా రష్మిక విజయ్ దేవరకొండ కలిసి గీత గోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 

ఇక గీత గోవిందం సినిమా కంటే ముందే విజయ్ కి అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకోలేదు. కాగా గీతా గోవిందం సినిమాతో ఆ కోరిక కాస్తా తీరిపోయింది. గీతా గోవిందం సినిమాలో విజయ్ రష్మిక జోడికి అభిమానులయ్యారు. ఇక అప్పటికే రష్మిక కు హిట్స్ ఉన్నప్పటికీ గీత గోవిందం సినిమా విజయం తరవాతే స్టార్ట్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. అయితే డియర్ కామ్రేడ్ మాత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలో క్లైమాక్స్ ను మినహాయిస్తే సినిమా అంతా కూల్ గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా లో కూడా విజయ్ రష్మిక జోడికి ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం సంతూర్ యాడ్ లో కలిసి మెరవడంతో ఫ్యాన్స్ వీడియోను వైరల్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బాస్ అభిజిత్ కూడా ఆ లిస్ట్ లో ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>