MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prachi-desai--about-casting-couch85a11e64-46c1-402f-a621-6c6f3502ce9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prachi-desai--about-casting-couch85a11e64-46c1-402f-a621-6c6f3502ce9e-415x250-IndiaHerald.jpgమన తెలుగు ఇండస్ట్రీ లోనే కాక... ఇతర సినీ పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్ అనే వివాదం చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటులు ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై, అదే విధంగా తాము ఎదుర్కొన్న సమస్యాత్మక అనుభవాల గురించి పెదవి విప్పారు. వీరిలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.PRACHI DESAI - ABOUT- CASTING COUCH;mumbai;bollywood;cinema;smart phone;hindi;industry;director;heroineకాస్టింగ్ కౌచ్ వలన మంచి అవకాశాన్ని కోల్పోయాను...?కాస్టింగ్ కౌచ్ వలన మంచి అవకాశాన్ని కోల్పోయాను...?PRACHI DESAI - ABOUT- CASTING COUCH;mumbai;bollywood;cinema;smart phone;hindi;industry;director;heroineTue, 20 Apr 2021 19:15:10 GMTమన తెలుగు ఇండస్ట్రీ లోనే కాక... ఇతర సినీ పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్ అనే వివాదం చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటులు ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై, అదే విధంగా తాము ఎదుర్కొన్న సమస్యాత్మక అనుభవాల గురించి పెదవి విప్పారు. వీరిలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఇదే కాస్టింగ్ కౌచ్ వివాదంపై మరో బాలీవుడ్ నటి తనకు జరిగిన విషయాన్ని బయట పెట్టింది. 2006లో 'కసం సే' అనే పెద్ద షో ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రాచీ దేశాయ్ ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

అయితే ఈ టాలెంటెడ్ గర్ల్  సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వ్యక్తపరిచింది.  తను సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో తనకు అవకాశం ఇచ్చారని... అయితే  అందులో తనను హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు ఆ డైరెక్టర్ తనకు కమిట్మెంట్ కోసం ఒత్తిడి చేశాడని చెప్పుకొచ్చింది. కానీ నా మనసు అందుకు అంగీకరించలేదు... కుదరదని కరాఖండిగా తేల్చి చెప్పేసాను. దాంతో ఆ పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం దూరం అయింది. అయినా నాకు బాధ అనిపించలేదు.

కానీ ఆ దర్శకుడు మాత్రం నన్ను వదల లేదు..చాలా సార్లు మళ్లీ నాకు ఫోన్ చేసి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానన్నాడు.. అయినా నేను నిరాకరిస్తూనే వచ్చాను. నాకు సినిమా అంటే పాషన్, కానీ అందుకోసం ఏదైనా చేసేయాలి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు, రాదు కూడా అని తన ఆవేదనను వెల్లడించింది ప్రాచీ. వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై, బోల్ బచ్చన్ వంటి హిందీ మూవీలలో నటించిన ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బాస్ అభిజిత్ కూడా ఆ లిస్ట్ లో ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>