PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi3fbd7568-aabf-4b63-a53b-a44de92d73ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi3fbd7568-aabf-4b63-a53b-a44de92d73ae-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఈ మధ్య కాలంలో కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగానే ప్రతిపక్షాల విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని రాజకీయవర్గాల్లో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన మంత్రికి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా సరే cbn,tdp,ap;cbn;modi;telugu desam party;narendra modi;2019;telugu;media;prime minister;party;narendraబాబుతో కలిసి మోడీ వెళ్తారు సరే... మరి వాళ్ళు...?బాబుతో కలిసి మోడీ వెళ్తారు సరే... మరి వాళ్ళు...?cbn,tdp,ap;cbn;modi;telugu desam party;narendra modi;2019;telugu;media;prime minister;party;narendraTue, 20 Apr 2021 15:05:43 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఈ మధ్య కాలంలో కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగానే ప్రతిపక్షాల విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని రాజకీయవర్గాల్లో వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన మంత్రికి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా సరే భవిష్యత్తులో కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్న చంద్రబాబు నాయుడు అవసరం అనేది ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎక్కువగా ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు మొండిగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తో ఉన్న పాత జ్ఞాపకాలను పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి.

చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల మీద కాస్త ఎక్కువగా దృష్టి సారించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరోసారి బలోపేతం చేసుకునే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు ముందుకు వెళితే కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. 2019 ముందు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కార్యకర్తలు కూడా మోడీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో కూడా ఆరోపణలు చేశారు. కాబట్టి ఇప్పుడు మోడీతో  ఆయన కలిసి ముందుకు వెళితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది అర్థం కాని పరిస్థితి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాక్ లో పోలీసులే కిడ్నాప్ అవుతున్న పరిస్థితి...

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>