PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-dd2c4546-8747-4fb3-a087-6beb8aa99ad2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-dd2c4546-8747-4fb3-a087-6beb8aa99ad2-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు ఈ మహమ్మరి భారిన పడేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొంటున్న నటులు కరోనా బారిన పడుతున్నారు. ఇక కరోనా కారణంగా సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతున్నాయి. అయితే క‌రోనా ఆల్మోస్ట్ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించినా.. క్వారంటైన్ కు పంపేస్తోంది. సాధార‌ణ ప్ర‌జానీకం నుంచి ముఖ్య‌మంత్రుల దాకా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు.Chiranjeevi;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mumbai;cinema;lord sivaచిరంజీవి ఎమ‌ర్జెన్సీ ఎందుకు ప్ర‌క‌టించారు..?చిరంజీవి ఎమ‌ర్జెన్సీ ఎందుకు ప్ర‌క‌టించారు..?Chiranjeevi;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mumbai;cinema;lord sivaTue, 20 Apr 2021 17:30:00 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు ఈ మహమ్మరి భారిన పడేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొంటున్న నటులు కరోనా బారిన పడుతున్నారు. ఇక కరోనా కారణంగా సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతున్నాయి. అయితే క‌రోనా ఆల్మోస్ట్ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించినా.. క్వారంటైన్ కు పంపేస్తోంది. సాధార‌ణ ప్ర‌జానీకం నుంచి ముఖ్య‌మంత్రుల దాకా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముంబై వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు నిలిపేశారు. ఇటు తెలంగాణ‌లోనూ రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవీ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అయిత్ తాజాగా ప్ర‌భుత్వం రాత్రిపూట క‌ర్ఫ్యూ విధించిన సంగతి అందరికి తెసిందే. అయితే కంటే ముందుగానే ‘ఆచార్య’కు ప్యాకప్ చెప్పేశారు చిరు. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న సోనూ సూద్ కొవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా రెండు రోజులు షూట్ కంటిన్యూ చేసిన యూనిట్‌.. అర్ధంత‌రంగా ప్యాక‌ప్ చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. మెగాస్టార్ నిర్ణ‌యంతోనే షూటింగ్ ర‌ద్దు చేసిన‌ట్టు స‌మాచారం.

క‌రోనా తొలి విడ‌త ‌లో మొద‌ట‌ షూటింగ్ ఆపేసింది చిరంజీవే. ఇప్పుడు కూడా ఆయ‌నే ముంద‌స్తుగా ప్యాక‌ప్ చెప్పేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌క ముందే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు చిరు. అయితే.. మిగిలిన సినిమాలు మాత్రం షూట్ కంటిన్యూ చేస్తున్నాయి. కీల‌క‌మైన షెడ్యూల్స్ మ‌ధ్య‌లో ఉన్న చిత్రాలు.. కొద్దిపాటి షూట్ తో సినిమా కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉన్న యూనిట్లు వేగంగా షూటింగ్ న‌డిపిస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన‌ నిర్ణ‌యం ప్ర‌క‌టించేలోపు.. అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాల‌ని రాత్రి, ప‌గ‌లు రెండు షిఫ్టుల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"హైపర్ ఆది నరకం చూపిస్తాడు.. జబర్దస్త్ వెనక జరిగేది ఇదే"..షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్స్...!!

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>