MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa808adf16-76d4-4492-b5fb-410fcadb3b13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa808adf16-76d4-4492-b5fb-410fcadb3b13-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు..ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లోpushpa;mahesh;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;cinema;industry;driver;success;mythri movie makers;arjun 1;pokiri;masterపుష్ప కూడా మహేష్ పోకిరిని ఫాలో అవుతుందా..!!పుష్ప కూడా మహేష్ పోకిరిని ఫాలో అవుతుందా..!!pushpa;mahesh;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;cinema;industry;driver;success;mythri movie makers;arjun 1;pokiri;masterTue, 20 Apr 2021 19:00:00 GMTస్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు..ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ సినిమాలు ఎంత ఇంటలెక్చువల్ గా ఉంటాయో అందరికి తెలిసిందే.. కొంతైనా తెలివి లేకపోతే సుకుమార్ సినిమాలు పెద్దగా అర్థం కావు..

 ఈ సినిమాలో రష్మిక మందన నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా బన్నీ ఫ్యాన్స్ అయితే దీన్ని ఇప్పటికీ పండగ చేసుకునే విధంగా చూస్తున్నారు.. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమా యొక్క ఫ్రీ ల్యూడ్  ని రిలీజ్ చేశారు.. ఆలావైకుంటపురం తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన అల్లు అర్జున్ ఈ సినిమాతో తన రికార్డులను తానే బద్దలు కొట్టాలని చూస్తున్నాడు..

ఇకపోతే పుష్ప మూవీలో రష్మిక పాత్రకు సంబంధించి ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుందని సినిమాలో పోకిరి క్లైమాక్స్ తరహా ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం.మరి లెక్కల మాస్టర్ రష్మిక పాత్రను ఏ విధంగా క్రియేట్ చేశారో తెలియాలంటే ఆగష్టు 13 వరకు ఆగాల్సిందే. సరిలేరు నీకెవ్వరు మూవీతో సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక పుష్ప మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు.  ఫస్ట్ లుక్స్ తోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఉప ఎన్నికలు మళ్ళీ నిర్వహిస్తారా...?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>