TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/zebronic-smart-52bd325c-b1f7-4631-b7ed-e8f38a1d0286-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/zebronic-smart-52bd325c-b1f7-4631-b7ed-e8f38a1d0286-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ రోజు రోజుకు పరుగులు పెడుతుంది.. కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌వాచ్ ఒక గాడ్జెట్‌గా మారడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, ఇది సాంకేతిక పరిజ్ఞానంలోనే కాకుండా ఆరోగ్యంలో కూడా వారిని ముందు ఉంచుతుంది. ప్రజలకు అవగాహన కలిగించడంలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.Zebronic smart;sports;watch;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;amazon;oxygen;paruguజెబ్రోనిక్స్ నుంచి మరో స్మార్ట్ వాచ్.. ధర ఎంతో తెలుసా?జెబ్రోనిక్స్ నుంచి మరో స్మార్ట్ వాచ్.. ధర ఎంతో తెలుసా?Zebronic smart;sports;watch;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;amazon;oxygen;paruguTue, 20 Apr 2021 03:08:43 GMTటెక్నాలజీ రోజు రోజుకు పరుగులు పెడుతుంది.. కొత్త కొత్త వస్తువుల ను తయారు చేస్తారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌వాచ్ ఒక గాడ్జెట్‌గా మారడం ద్వారా ప్రజలకు అందుబాటు లోకి వచ్చింది, ఇది సాంకేతిక పరిజ్ఞానం లోనే కాకుండా ఆరోగ్యం లో కూడా వారిని ముందు ఉంచుతుంది. ప్రజలకు అవగాహన కలిగించడంలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.


ఇకపోతే కంపెనీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా కొత్త రకం వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.తాజాగా మరో కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో ఒక వాచ్. ను విడుదల చేసింది. ఆ కంపెనీ ఎంటి .. వాచ్ ప్రత్యేకత లు మొదలగు అంశాలు చూద్దాం. జీబ్రోనిక్స్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ‌వాచ్‌లు ఎలా ఉన్నాయో మరియు దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం ఈ జెబ్రోనిక్స్ స్మార్ట్ ‌వాచ్ ZEB-FIT2220CH లో, సంస్థ అనేక రకాల స్పోర్ట్స్ మోడ్‌ల ను ఇచ్చింది.


ఇది కాకుండా, హృదయ స్పందన రేటు, రక్తపోటు, రక్తం లో ఆక్సిజన్ స్థాయిని ఈ స్మార్ట్ వాచ్ ‌లో పర్యవేక్షించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 3.3- అంగుళాల రౌండ్ డిస్ప్లే ను కలిగి ఉన్నాయి. స్మార్ట్ వాచ్ ధర గురించి మాట్లాడితే, కంపెనీ స్మార్ట్ వాచ్‌కు 2999 ధర నిర్ణయించింది, దీని ఫీచర్ల ప్రకారం ధర ఎక్కువ అని చెప్పలేము. జీబ్రోనిక్స్ ఈ గడియారాన్ని రోజ్ గోల్డ్, గ్రే, బ్లాక్ సహా పలు కలర్ బ్యాండ్ ఎంపికలలో విడుదల చేసింది.. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ప్రముఖ వెబ్ సైట్లో ఈ వాచ్ దొరుకుతుంది.. ఇప్పటికే ఈ వాచ్ సేల్స్ మాములుగా జరగలేదని చెప్పాలి. ఈ వాచ్ కు ఉన్న ఫీచర్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సేల్స్ కూడా దూసుకుపోతున్నాయి.. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేను ఎవరి మధ్య పుల్లలు పెట్టను.. షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ సుమా..?

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>