BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan759ededa-da33-4926-9a3f-5cf29cf8ad1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan759ededa-da33-4926-9a3f-5cf29cf8ad1b-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో అని రాష్ట్ర ప్రజలు అవస్తులు పడుతున్నారు. నిత్యావసరాల సరుకులు కోసం కూడా ఇంటి నుండి అడుగు బయటకి పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అంతలా అందరిని బయపెట్టేస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. ఇటువంటి సమయంలో తమ పిల్లలని పరీక్షల కోసం కూడా బయటకి పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కరోనా ఉద్ధృతి సమయంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మpawan kalyan;jagan;janasena;janasena party;party;coronavirusబ్రేకింగ్: తక్షణమే ఇలా చేయండి : పవన్‌ కల్యాణ్ ఫైర్బ్రేకింగ్: తక్షణమే ఇలా చేయండి : పవన్‌ కల్యాణ్ ఫైర్pawan kalyan;jagan;janasena;janasena party;party;coronavirusTue, 20 Apr 2021 13:38:40 GMTదేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో అని రాష్ట్ర ప్రజలు అవస్తులు పడుతున్నారు. నిత్యావసరాల సరుకులు కోసం కూడా ఇంటి నుండి అడుగు బయటకి పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అంతలా అందరిని బయపెట్టేస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. ఇటువంటి సమయంలో తమ పిల్లలని పరీక్షల కోసం కూడా బయటకి పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కరోనా ఉద్ధృతి సమయంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని  పవన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి సమయంలో పరిక్షలు నిర్వహించడం ద్వారా.. విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని అన్నారు. తక్షణమే పరీక్షలు రద్దుచేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>