BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/metro-rtc-hydd1294a6d-93fb-4401-a9fa-4d001ebcbee2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/metro-rtc-hydd1294a6d-93fb-4401-a9fa-4d001ebcbee2-415x250-IndiaHerald.jpgక‌రోనా వ్యాప్తిని త‌గ్గించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో హైద‌రాబాద్‌లోని మెట్రో రైలువేళ‌ల్లో మార్పులు చేసిన‌ట్లు హైద‌రాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. న‌గ‌రంలోని మెట్రో స్టేష‌న్ల‌లో చివ‌రి మెట్రో రైలు రాత్రి 7.45 గంట‌ల‌కు ఉంటుంద‌ని, అవి త‌మ గ‌మ్య‌స్థానాల‌కు రాత్రి 8.45 గంట‌ల‌కు చేరుకుంటాయ‌ని వెల్ల‌డించింది. ఎప్ప‌టిలాగే ప్ర‌తిరోజు ఉద‌యం 6.30 గంట‌ల‌కు స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని హెచ్ఎంఆర్ పేర్కొంది. క‌రోనా నిబంద‌న‌లు పాటిస్తూ ప్ర‌యాణికులు త‌మ సmetro, rtc, hyd;tiru;telangana;rtcమెట్రో రైళ్లు, సిటీ బ‌స్సులు తిరుగుతాయా?మెట్రో రైళ్లు, సిటీ బ‌స్సులు తిరుగుతాయా?metro, rtc, hyd;tiru;telangana;rtcTue, 20 Apr 2021 16:02:20 GMT
క‌రోనా వ్యాప్తిని త‌గ్గించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో హైద‌రాబాద్‌లోని మెట్రో రైలువేళ‌ల్లో మార్పులు చేసిన‌ట్లు హైద‌రాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. న‌గ‌రంలోని మెట్రో స్టేష‌న్ల‌లో చివ‌రి మెట్రో రైలు రాత్రి 7.45 గంట‌ల‌కు ఉంటుంద‌ని, అవి త‌మ గ‌మ్య‌స్థానాల‌కు రాత్రి 8.45 గంట‌ల‌కు చేరుకుంటాయ‌ని వెల్ల‌డించింది. ఎప్ప‌టిలాగే ప్ర‌తిరోజు ఉద‌యం 6.30 గంట‌ల‌కు స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని హెచ్ఎంఆర్ పేర్కొంది. క‌రోనా నిబంద‌న‌లు పాటిస్తూ ప్ర‌యాణికులు త‌మ సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని, భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డంతోపాటు చేతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్రం చేసుకోవాల‌ని సూచించింది. అలాగే న‌గ‌రంలో సిటీ బ‌స్సులు కూడా రాత్రి తొమ్మిదిగంట‌ల‌క‌ల్లా ఆగిపోతాయ‌ని, ఆయా డిపోల‌ల‌కు బ‌స్సులు చేరుకుంటాయ‌ని ఆర్టీసీ ఆప‌రేష‌న్స్ ఈడీ యాద‌గిరి తెలిపారు. దూర ప్రాంతాల‌కు వెళ్లే బ‌స్సులు కూడా రాత్రి తిమ్మిదిగంట‌ల‌క‌ల్లా బ‌య‌లుదేరి వెళ్లిపోయేలా ఆయా డిపో మేనేజ‌ర్లు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. నేటి నుంచి రాత్రి తొమ్మిది గంట‌ల నుంచి ఉద‌యం గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మెట్రో రైళ్లు, సిటీ బ‌స్సులు తిరుగుతాయా?  లేదా? అని ఆందోళ‌న‌ప‌డ్డ ప్ర‌యాణికులు ఆయా సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌ల‌తో కుదుట‌ప‌డ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: రేపటి నుండి థియేటర్లు బంద్..!!

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>