BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcpa29b2813-115c-4209-833c-ffb88eef4c85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcpa29b2813-115c-4209-833c-ffb88eef4c85-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కు రెండవసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇంతకు ముందు కూడా ఓసారి ఉదయభాను కు కరోనా సోకింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, కరోనా పరీక్షలు చేసుకున్న వ్యక్తులు రిపోర్టులు వచ్చేంత వysrcp;tiru;y. s. rajasekhara reddy;congress;tirupati;mla;husband;ycp;house;jaggayyapeta;partyబ్రేకింగ్: రెండోసారి కరోనా కొర్రలో చిక్కుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!!బ్రేకింగ్: రెండోసారి కరోనా కొర్రలో చిక్కుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!!ysrcp;tiru;y. s. rajasekhara reddy;congress;tirupati;mla;husband;ycp;house;jaggayyapeta;partyTue, 20 Apr 2021 14:19:54 GMTరాష్ట్రంలో మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కు రెండవసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇంతకు ముందు కూడా ఓసారి ఉదయభాను కు కరోనా సోకింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, కరోనా పరీక్షలు చేసుకున్న వ్యక్తులు రిపోర్టులు వచ్చేంత వరకు హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. ప్రస్తుతం సామినేని ఉదయభాను హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం లో ఉదయభాను అని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోన్న సంగతి మనకు తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అధిపురుష్ కోసం తిండి కూడా మానేసిన కృతి సనన్

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>