WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/womens-delivery7bdc8ca2-b29c-4477-bb88-8fa19f5a7d51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/womens-delivery7bdc8ca2-b29c-4477-bb88-8fa19f5a7d51-415x250-IndiaHerald.jpgగర్భిణులు డెలివరీ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా మనకు ఏదైనా గాయం తగిలితే గాలికి ఎంత గాలి తగిలితే అంత త్వరగా మానుతుంది. అందువలన కుట్లు కూడా గాలికి ఆరనివ్వాలి. కుదిరితే నడుము కింద మరియు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోండి.womens delivery;women;air;doctor;streeఅమ్మ: స్త్రీల డెలివరీ తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి..!అమ్మ: స్త్రీల డెలివరీ తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి..!womens delivery;women;air;doctor;streeTue, 20 Apr 2021 15:00:00 GMTగర్భిణులు డెలివరీ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా మనకు ఏదైనా గాయం తగిలితే గాలికి ఎంత గాలి తగిలితే అంత త్వరగా మానుతుంది. అందువలన కుట్లు కూడా గాలికి ఆరనివ్వాలి. కుదిరితే నడుము కింద మరియు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా గాలి బాగా అంది కుట్లు త్వరగా సెటవుతాయి. ఈ చిట్కా ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు.

అయితే కుట్లు మీద ఎటువంటి ఒత్తిడి పడినా మంచిది కాదు. కానీ మలబద్ధకం ఉంటే అక్కడ ఒత్తిడి పడకుండా ఉండదు. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోండి. సమస్య రాకుండా ఉండడం కోసం పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే  వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. చిన్నపాటి కేగల్ ఎక్సెర్సైజెస్ చేయడం ద్వారా రక్త ప్రవాహం పెరిగి కుట్లు త్వరగా మానిపోతాయి. ఈ ఎక్సెర్సైజెస్ ద్వారా మూత్రం అదుపు తప్పే సమస్య కూడా  తగ్గిపోతుంది. కానీ మీరు  ఏది చేయాలనుకున్న కూడా  దానిమీద  డాక్టర్ సలహాలు  కూడా తీసుకోవడం మంచిది. డెలివరీ తర్వాత స్త్రీ కి మానసిక ప్రశాంతత చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి.

ఇక చక్కని విశ్రాంతి తీసుకోవడం వల్ల, కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గడం తో  పాటు పాలు బాగా పడతాయి. సాధారణ కాన్పు తర్వాత వీలైనంత త్వరగా లేచి తిరగడాన్ని, ఆపరేషన్ అయితే డాక్టర్లు చెప్పిన సమయం తర్వాత తల్లి తనంతట తాను లేచి తిరగడానికి ప్రయత్నం చేయాలి. అలా లేచి తిరగడం  వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, రక్తప్రసరణకు ఆటంకం  కలగకుండా ఉంటుంది. డెలివరీ  తర్వాత గంటలోగా బిడ్డకు తల్లి రొమ్ము ను  శుభ్రం చేసి బిడ్డకు  పాలు పట్టించాలి. బిడ్డ ఎంత త్వరగా రొమ్ము ను అందుకుంటే అంత త్వరగా పాలు రావడం మొదలవుతుంది. ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లికి, బిడ్డకు మంచిది అని మరువకండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబుతో కలిసి మోడీ వెళ్తారు సరే... మరి వాళ్ళు...?

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>