BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-electioncb94b4c9-9cc0-49c4-acef-ec30c57e0e99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-electioncb94b4c9-9cc0-49c4-acef-ec30c57e0e99-415x250-IndiaHerald.jpg ఇక ఈ ప్ర‌చారంలో ముమ్మ‌రంగా పాల్గొన్న టిఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్, బిజెపి నేతలకు‌ కరోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌కు సైతం క‌రోనా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంట‌నే ప‌లువురు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. వీరికి ప‌రీక్ష‌లు చేస్తోన్న కొద్ది క‌రోనా పాజిటివ్ వ‌స్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గం లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలాల వారీ చూస్తే పెద్దవూర 59, హాలియా 66, గుర్రంపోడు11, నిడమనూరు7, నాగార్జునసాnagarjuna sagar;nagarjuna akkineni;bharatiya janata party;congress;mla;letter;panjaaనాగార్జున సాగర్లో క‌రోనా పంజా ... ఉప ఎన్నిక దెబ్బ‌తో వేలల్లో కేసులు ?నాగార్జున సాగర్లో క‌రోనా పంజా ... ఉప ఎన్నిక దెబ్బ‌తో వేలల్లో కేసులు ?nagarjuna sagar;nagarjuna akkineni;bharatiya janata party;congress;mla;letter;panjaaTue, 20 Apr 2021 07:22:21 GMTతెలంగాణ‌లోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం లో ,పోలింగ్ రోజున కరోనా  వేగంగా విస్తరించించిన‌ట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్ ‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక ఈ ప్ర‌చారంలో ముమ్మ‌రంగా పాల్గొన్న టిఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్, బిజెపి నేతలకు‌ కరోనా  పాజిటివ్ వ‌చ్చింది. ఇక బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌కు సైతం క‌రోనా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంట‌నే ప‌లువురు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. వీరికి ప‌రీక్ష‌లు చేస్తోన్న కొద్ది క‌రోనా పాజిటివ్ వ‌స్తోంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గం లో  భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలాల వారీ చూస్తే పెద్దవూర 59, హాలియా 66, గుర్రంపోడు11, నిడమనూరు7, నాగార్జునసాగర్ లో 17 కేసులుగా నమోదు అయ్యాయ‌ని.. మొత్త‌గా నిన్న 160 కేసులు నమోదు అయిన‌ట్టు చెపుతున్నా అంద‌రికి టెస్టులు చేస్తే ఈ సంఖ్య వంద‌లు దాటి వేల‌ల్లోకి వెళుతుంద‌న్న ఆందోళ‌న‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా ఉప ఎన్నిక దెబ్బ‌తో ఇక్క‌డ క‌రోనా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందింద‌నే చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లొద్దు.. ప‌రిస్థితి ఎంత డేంజ‌ర్ అంటే...!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న

వాయిదా పడిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ అధికారి పదే పదే ఎందుకు కెలుక్కుంటున్నట్లు ?

జబర్దస్త్ 'బ్లాక్ అండ్ వైట్' జోడిని వదిలని ఈటీవీ.. ఇప్పుడు మరోసారి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>