MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-ramesh-verma7002d8bc-b2c4-4708-9dad-96c3dc2636c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-ramesh-verma7002d8bc-b2c4-4708-9dad-96c3dc2636c5-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ సెకండ్ వెవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి టాలీవుడ్‌కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని షూటింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ.. సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొన్న నటులు, దర్శకులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. తాజాగా మరో డైరెక్టర్ కి కరోనా వైరస్ సోకింది.Ramesh Verma;meenakshi;choudary actor;geetha;ravi teja;cinema;sangeetha;media;director;letter;coronavirus;jayam;chitramదర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!Ramesh Verma;meenakshi;choudary actor;geetha;ravi teja;cinema;sangeetha;media;director;letter;coronavirus;jayam;chitramTue, 20 Apr 2021 11:00:00 GMTదేశంలో కరోనా వైరస్ సెకండ్ వెవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి టాలీవుడ్‌కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని షూటింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ.. సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ లో పాల్గొన్న నటులు, దర్శకులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. తాజాగా మరో డైరెక్టర్ కి కరోనా వైరస్ సోకింది.

తాజాగా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఖిలాడి చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అంద‌రు మాస్క్ ధ‌రించాలి. అత్య‌వ‌స‌రాల‌కు మిన‌హాయించి బ‌య‌ట తిర‌గ‌డం మానేయాలంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ఖిలాడి అనే సినిమా తెర‌కెక్కిస్తుండ‌గా, ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌డం చిత్ర బృందానికి ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావించారు. కాని ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల‌న రెగ్యుల‌ర్‌గా షూటింగ్ జ‌రిపే ప‌రిస్థితి లేక‌పోవ‌డం మ‌రో వైపు ద‌ర్శ‌కుడికి క‌రోనా సోక‌డం రిలీజ్ డేట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇక ఖిలాడి చిత్రాన్ని డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. క్రాక్‌తో మంచి హిట్ కొట్టిన ర‌వితేజ ఖిలాడిగాను అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ 'పని' అయిపోయిందా ?

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?

ఈ రెండు లోపాలు స‌రిచేసుకుంటే చంద్ర‌బాబుకు తిరుగులేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>