MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda-movie-liger-story-in-social-mediac1d4fa38-5bf8-4f29-912d-ff0bdfb84b76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda-movie-liger-story-in-social-mediac1d4fa38-5bf8-4f29-912d-ff0bdfb84b76-415x250-IndiaHerald.jpgసెన్సేషనల్ అండ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇండియా సినిమా లైగర్ చేస్తున్న విషయం తెలిసిందే.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్ అద్భుతంగా ఉంది.. చాలా క్రాస్ బ్రీడ్ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి క్రమంగా రెస్పాన్స్ వచ్చింది.. దాదాపు 120 కోట్ల భారీీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాా విజయ్ దేవరకొండ కెరీర్లోనే భార బడ్జెటliger;auto;beauty;ananya pandey;kumaar;shiva;ananya;puri jagannadh;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;india;bollywood;cinema;huzur nagar;lord siva;october;hero;heroine;joseph vijay;posters;film nagar;shiva nirvana;mass;ananya nagalla;devarakonda;chitramఇంటర్నేషనల్ స్థాయి కథతో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా.. అసలు కథ ఇదే..!!ఇంటర్నేషనల్ స్థాయి కథతో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా.. అసలు కథ ఇదే..!!liger;auto;beauty;ananya pandey;kumaar;shiva;ananya;puri jagannadh;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;india;bollywood;cinema;huzur nagar;lord siva;october;hero;heroine;joseph vijay;posters;film nagar;shiva nirvana;mass;ananya nagalla;devarakonda;chitramTue, 20 Apr 2021 11:00:00 GMTసెన్సేషనల్ అండ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇండియా సినిమా లైగర్ చేస్తున్న విషయం తెలిసిందే.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్ అద్భుతంగా ఉంది.. చాలా క్రాస్ బ్రీడ్ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి క్రమంగా రెస్పాన్స్ వచ్చింది.. దాదాపు 120 కోట్ల భారీీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాా విజయ్ దేవరకొండ కెరీర్లోనే భార బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది..

 కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. లైగర్ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిలిం నగర్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.. దీంతో  సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. ఇంతకీ స్టోరీ లైన్ ఏమిటంటే.. ఈ సినిమాలో విజయ్ జాతీయ స్థాయి బాక్సర్ గా కనిపించబోతున్నాడట.. నేషనల్ లెవెల్ కు చేరుకోవడంతో మొదటి భాగం సినిమా పూర్తవుతుంది.. ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకునే క్రమంలో సెకండాఫ్ అంతా సాగుతుందట..

 ఈ స్టోరీ లైన్ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉండగా సెకండాఫ్ లో ఆయన ఇంటర్నేషనల్ రేంజ్ కు చేరుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు వాటిని ఎదుర్కొనే విధానం కలిపి ఫుల్ లెంగ్త్ మాస్ ఫీస్ట్ ను చేయబోతున్నాడట విజయ్ దేవరకొండసినిమా ద్వారా.. పూరి సినిమాల్లో  హీరో ఎలివేషన్ గురించి  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అసలే మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ కు పూరి జగన్నాథ్ హీరోయిజం యాడ్  అయి లైగర్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు బద్దలుకొడుతుందో  చూద్దాం.. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ మరియు సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ 'పని' అయిపోయిందా ?

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>