PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు పట్టుదలతోనే ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విషయంలో ఆయన దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్న నేపథ్యంలో కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా మంది కార్యకర్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆసక్తి చూపిస్తున్నారు. అయినా సరే వాళ్ళని ముందుకు నడిపించే నాయకత్వం మాత్రం తెలుగుదేశం పార్టీలో కనబడటం లేదు. దీని కారణంగా కార్యకర్తలు కూడtdp,ap;lokesh;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;media;lokesh kanagaraj;partyటీడీపీలో ఇదొక్కటే ప్రధాన లోపంటీడీపీలో ఇదొక్కటే ప్రధాన లోపంtdp,ap;lokesh;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;media;lokesh kanagaraj;partyTue, 20 Apr 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు పట్టుదలతోనే ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విషయంలో ఆయన దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్న నేపథ్యంలో కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా మంది కార్యకర్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆసక్తి చూపిస్తున్నారు. అయినా సరే వాళ్ళని ముందుకు నడిపించే నాయకత్వం మాత్రం తెలుగుదేశం పార్టీలో కనబడటం లేదు.

దీని కారణంగా కార్యకర్తలు కూడా వెనక్కు తగ్గుతున్నారు అనే  అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే కచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు కూడా కోరుతున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టకపోవడంతో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి.

అయితే సోషల్ మీడియా విషయంలో పార్టీలో ఉన్న కొంతమందికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటే కచ్చితంగా సోషల్ మీడియా బలోపేతం అవుతుంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత కొంత మంది తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. కొంతమంది నాయకులకు సోషల్ మీడియా ఖాతాలను లేకపోయినా సరే వాళ్లకు దిశానిర్దేశం చేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీలో లేదు అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమౌతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనేది చూడాలి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సోషల్ మీడియా విషయంలో దృష్టి పెట్టడం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సజ్జనార్ మార్క్ వార్నింగ్...!

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>