MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manisharmaad944e46-2fa6-438e-93a5-635bbe2cf721-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manisharmaad944e46-2fa6-438e-93a5-635bbe2cf721-415x250-IndiaHerald.jpgజూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా నటించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ను రంగంలోకి దించుతున్నారట. ముంబై బ్యూటీ కియారా అద్వానీతో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.ఇక ఈ సినిమాకి సంగీతం కోసం మణిశర్మ ని కొరటాల తీసుకోబోతున్నారు అని టాక్. కొరటాల చేస్తున్న ఆచార్య కి మణిశర్మ ఇచ్చిన సంగీతం బాగా రావడంతో ఎన్టీఆర్ సినిమాకి కూడా ఆయన్నే తీసుకోబోతున్నారు.నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమానుMANISHARMA;business;beauty;chiranjeevi;ntr;ram charan teja;kiara advani;shiva;allu arjun;geetha;kalyan;kalyan ram;koratala siva;mani sharma;mikkilineni;ram pothineni;rajamouli;sudhakar;mumbai;rrr movie;cinema;sangeetha;lord siva;nandamuri taraka rama rao;arjun 1;lie;chitramకొరటాల శివ - ఎన్టీఆర్ సినిమాకి మణి శర్మ సంగీతం...కొరటాల శివ - ఎన్టీఆర్ సినిమాకి మణి శర్మ సంగీతం...MANISHARMA;business;beauty;chiranjeevi;ntr;ram charan teja;kiara advani;shiva;allu arjun;geetha;kalyan;kalyan ram;koratala siva;mani sharma;mikkilineni;ram pothineni;rajamouli;sudhakar;mumbai;rrr movie;cinema;sangeetha;lord siva;nandamuri taraka rama rao;arjun 1;lie;chitramTue, 20 Apr 2021 15:30:00 GMTజూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా నటించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ను రంగంలోకి దించుతున్నారట. ముంబై బ్యూటీ కియారా అద్వానీతో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు  టాక్‌ వినిపిస్తోంది.ఇక ఈ సినిమాకి సంగీతం కోసం మణిశర్మ ని కొరటాల తీసుకోబోతున్నారు అని టాక్. కొరటాల చేస్తున్న ఆచార్య కి మణిశర్మ ఇచ్చిన సంగీతం బాగా రావడంతో ఎన్టీఆర్ సినిమాకి కూడా ఆయన్నే తీసుకోబోతున్నారు.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా ఉన్నాడు. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈయన చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. కరోనా కారణంగా మరోసారి ఈ చిత్రం వాయిదా పడింది. ఎప్రిల్‌లోనే చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నాడు కొరటాల. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా కమిటయ్యాడు కొరటాల.

అయితే ఈ చిత్రం కొన్ని రోజులు పక్కనబెట్టి ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయనున్నాడు కొరటాల శివ. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా ఇండియాలో ఏ సినిమాకి లేనంత రేంజ్ లో జరుగుతుంది.ఈ సినిమా కి 800 కోట్లకి పైగా బిజినెస్ జరిగింది . ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది.ఇక ఎన్టీఆర్సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో కొరటాల శివ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్టీఆర్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సజ్జనార్ మార్క్ వార్నింగ్...!

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>