Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-1d5a2d03-816c-4492-9984-5c2aa7ae8d92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-1d5a2d03-816c-4492-9984-5c2aa7ae8d92-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా రోజురోజుకి పెరిగిపోతుంది. సరికొత్త కాన్సెప్ట్ తో బుల్లితెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అయితే ఇక అన్ని షోస్ లలో స్టూడెంట్స్ ని పిలిచి వారితో వివిధ రకాల స్కిట్స్ చేయించడం కామన్ గా మారిపోయింది. అంతేకాకుండా ఇక షో కి వచ్చిన స్టూడెంట్స్ పై పంచ్ లు వేస్తూ కామెడీ పంచుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం లో కూడా స్టూడెంట్స్ ని పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్యాష్ షో కి వచ్చిన సSuma;suma;suma kanakala;tara;comedy;masterశవాల మీద చిల్లర ఏరుకునే ముఖం నువ్వు.. క్యాష్ షోలో స్టూడెంట్ ను తిట్టేసిన సుమా..?శవాల మీద చిల్లర ఏరుకునే ముఖం నువ్వు.. క్యాష్ షోలో స్టూడెంట్ ను తిట్టేసిన సుమా..?Suma;suma;suma kanakala;tara;comedy;masterTue, 20 Apr 2021 04:00:00 GMTకామెడీ పంచుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం లో కూడా స్టూడెంట్స్ ని పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్యాష్ షో కి వచ్చిన స్టూడెంట్స్ ని పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది సుమా.


 ఇక ఆ తర్వాత స్టూడెంట్స్ క్రేజీ ఆన్సర్స్ ఇస్తూ ఉండడం ఆన్సర్స్ లాక్ చేసి ఇక ఆ తర్వాత అదే ప్రశ్నలను ఇక షో కి గెస్ట్ లుగా వచ్చిన సెలబ్రిటీలను అడుగుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే కొన్ని కొన్ని సార్లు ఇక సుమ స్టూడెంట్స్ లో నుంచి ఒకరు లేదా ఇద్దరు ని పిలిచి వారితో స్కిట్ చేయిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  అయితే ఇటీవలే విడుదలైన క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా ఒక స్టూడెంట్ ని పిలిచి స్కిట్ చేయిస్తూ ఉంటుంది సుమా. ఈ క్రమంలోనే అంతా సరదా సరదాగా సాగిపోతున్న తరుణంలో సుమ వేసిన పంచ్ కాస్త అందరినీ షాక్ కి గురి చేస్తోంది.



 అక్కడ స్కిట్ చేస్తున్న స్టూడెంట్ని శవాలపై చిల్లర ఏరుకునే మొఖం నువ్వు అంటూ ఒక పంచ్ వేస్తూ ఉంటుంది సుమా. ఈ పంచ్ వేయడంతో అందరూ షాక్ అవుతారు.  ఇక ఈ ప్రోమో చూస్తున్న ప్రేక్షకులు కూడా సుమ ఇలాంటి పంచులు వేయడం ఏంటి అని షాక్ అవుతారు.  ఆ తర్వాత దీనిని కవర్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సుమా.  ఇకపోతే ఈ వారం క్యాష్ షో లో డీ లో డాన్స్ మాస్టర్ లు కంటెస్టెంట్ లు కలిసి గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదర గొట్టారు. మొత్తంగా చూసుకుంటే ఈ వారం కూడా క్యాష్ షో మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచ బోతుంది  అన్నది అర్ధమవుతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోపల వేసుకున్నావా లేదా.. షాకింగ్ పంచ్ వేసిన సుమా..?

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>