PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/roja-e20cefae-1d58-4cd7-a213-769a5a078207-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/roja-e20cefae-1d58-4cd7-a213-769a5a078207-415x250-IndiaHerald.jpgరోజా లేని ఏపీ రాజకీయాలను అసలు ఊహించలేం. ఆమె మీడియా ముందుకు వచ్చినంటే విపక్షానికి బ్యాండ్ బాజాయే అన్నట్లుగా మాటల తూటాలనే పేలుస్తారు. ఆమె చేసే విమర్శలను తట్టుకోవడం కూడా ఎవరి వల్ల కూడా కాదు. ఫైర్ బ్రాండ్ గా రోజా ముద్ర పడ్డారు. roja;lokesh;kirti;tiru;telugu desam party;roja;jagan;andhra pradesh;telugu;tirupati;media;minister;husband;ycp;lokesh kanagaraj;march;party;veerappanరోజాకు బెర్త్ కన్ ఫర్మ్...అందుకే అలా...?రోజాకు బెర్త్ కన్ ఫర్మ్...అందుకే అలా...?roja;lokesh;kirti;tiru;telugu desam party;roja;jagan;andhra pradesh;telugu;tirupati;media;minister;husband;ycp;lokesh kanagaraj;march;party;veerappanTue, 20 Apr 2021 20:00:00 GMTరోజా లేని ఏపీ రాజకీయాలను అసలు ఊహించలేం. ఆమె మీడియా ముందుకు వచ్చినంటే విపక్షానికి బ్యాండ్ బాజాయే అన్నట్లుగా మాటల తూటాలనే పేలుస్తారు. ఆమె చేసే విమర్శలను తట్టుకోవడం కూడా ఎవరి వల్ల కూడా కాదు. ఫైర్ బ్రాండ్ గా రోజా ముద్ర పడ్డారు.

ఇదిలా ఉంటే రోజాకు ఈ మధ్య శస్త్ర చికిత్స జరిగింది. దాంతో ఆమె తిరుపతి లోక్ సభ ఉప‌ ఎన్నికల వేళ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే తాజాగా రోజా వీడియో సందేశాన్ని తన ఇంటి నుంచే పంపించారు. అందులో తెలుగుదేశం పార్టీ నేతల వైఖరిని కడిగి పారేశారు.  దోంగ ఓట్లు అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా తెలుగుదేశం నేతల తీరు ఉందని కూడా గట్టిగానే కౌంటర్లేసారు.

అదే సమయంలో రోజా జగన్ని కూడా బాగా పొగిడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ హయాంలో తిరుపతిలో మధ్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరిగాయని ప్రశంసించారు. అదే విధంగా డబ్బుల పంపిణీ కూడా లేకుండా జరిగిన ఎన్నికలు ఇవే అని కూడా అన్నారు. జగన్ హిస్టరీ క్రియేట్ చేశారు అని కూడా కీర్తించారు. ఇదిలా ఉంటే రోజా మళ్లీ బిగ్ సౌండ్ చేస్తూండడం పట్ల వైసీపీ వర్గాలలో చర్చ సాగుతోంది.

అదే సమయంలో ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డిని కూడా తెగ పొగిడారు. ఆయనని వీరప్పన్ అంటూ విమర్శిచిన లోకేష్ కి కూడా గట్టిగా నాలుగు మాటలు తగిలించారు. పెద్దిరెడ్డిని అన్నందుకు లోకేష్ తగిన మూల్యం చెల్లించుకోవాలని కూడా రోజా చెప్పడం విశేషం. మొత్తానికి తనకు మంత్రి పదవి రాకుండా గతంలో పెద్దిరెడ్డి అడ్డుపడ్డారని రోజా కోపంగా ఉంటూ వచ్చారు. ఇపుడు ఆమె రూట్ మార్చి పెద్దిరెడ్డిని పొగడడం చూస్తూంటే ఆమె మంత్రి పదవి కోసం బాగానే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు అంటున్నారు.మొత్తానికి ఈ పరిణామాల నేపధ్యంలో రోజాకు బెర్త్ కన్ ఫర్మ్ అయినట్లే అన్న మాట కూడా వినిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక వకీల్ సాబ్ 100 కోట్ల షేర్ వసూలు చెయ్యడం కష్టమేనా?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>