Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/buddodi-pataku-fida-iyna-hyper-adi-show-lone-ala-chesesadu7a49f1b5-9b97-453e-a8f4-85b583f7f8ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/buddodi-pataku-fida-iyna-hyper-adi-show-lone-ala-chesesadu7a49f1b5-9b97-453e-a8f4-85b583f7f8ff-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు తెర మీదికి వచ్చి అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. ఇక ఈ టీవీ లో అయితే ఇప్పటివరకూ ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా కొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టీవీ లో ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు కొనసాగుతుండగానే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు నిర్వాహకులు. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే శHyper adi;auto;sridevi kapoor;jeevitha rajaseskhar;prasad;sudigali sudheer;adinarayanareddy;ram madhav;cinema;television;episode;research and analysis wing;fidaaబుడ్డోడి పాటకు ఫిదా అయిన హైపర్ ఆది.. షోలోనే అలా చేసేసాడు..?బుడ్డోడి పాటకు ఫిదా అయిన హైపర్ ఆది.. షోలోనే అలా చేసేసాడు..?Hyper adi;auto;sridevi kapoor;jeevitha rajaseskhar;prasad;sudigali sudheer;adinarayanareddy;ram madhav;cinema;television;episode;research and analysis wing;fidaaTue, 20 Apr 2021 04:00:00 GMTటీవీ లో ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు తెర మీదికి వచ్చి అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. ఇక ఈ టీవీ లో అయితే ఇప్పటివరకూ ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా కొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టీవీ లో ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు కొనసాగుతుండగానే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు నిర్వాహకులు. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.



 అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు నిర్వాహకులు.  అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో ప్రతిభ గల వ్యక్తులను తీసుకొచ్చి వారితో పర్ఫామెన్స్ చేయిస్తున్నారు.  శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ యాంకరింగ్ తో అదరగొడుతున్నాడు.  ఇకపోతే ఇటీవల వచ్చేవారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో  సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ ప్రోమో  సందడి సందడిగా సాగింది అనే చెప్పాలి.



 ఇక ఈ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్ ఆటో రాంప్రసాద్ ముగ్గురు కలిసి చేసిన స్కిట్ అందరినీ కడుపుబ్బ నవ్వించింది.  అయితే ఇక ఈ ప్రోమోలో భాగంగా ఒక  సింగర్ ఒక అద్భుతమైన పాటతో అందరిని ఆకట్టుకుంటుంది.  కేరాఫ్ కంచరపాలెం సినిమా లో మనిషి జీవితం గురించి తెలిపే విధంగా సిగ్గు ముళ్ళు గప్పి రంగు లీడుతున్న లోకమంతా పెద్ద నాటకమే అనే పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇటీవలే విడుదలైన ప్రోమోలో బుడ్డోడు ఈ పాట పాడతాడు. ఇక ఈ పాట విన్న హైపర్ ఆది ఫిదా అయిపోతాడు. ఒక్కసారి వాడిని ఎత్తు కోవాలని ఉంది అంటూ ఏకంగా అందరిముందు పాట పాడిన సింగర్ ను  ఎత్తుకుంటాడు  ఆది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోపల వేసుకున్నావా లేదా.. షాకింగ్ పంచ్ వేసిన సుమా..?

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>