ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral497ead44-2496-4a5c-a955-58fbe795ac50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral497ead44-2496-4a5c-a955-58fbe795ac50-415x250-IndiaHerald.jpgవిమానాలు ఎప్పుడైనా సముద్రంలో కూలిపోవడం చూశారా... ఇక్కడ ఫ్లొరిడాలో అదే పరిస్థితి నెలకొంది. ఫ్లోరిడాలో కోకో బీచ్ ఎయిర్ షోలో రెండో ప్రపంచం కాలం నాటి యుద్ధ విమానం గాల్లో విన్యాసాలు చేస్తూ సముద్రంలో కూలిపోయింది. అయితే, అదృష్టం కొద్ది ఈ విమానంలో ఉన్న పైలెట్‌కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఏప్రిల్ 17న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలోతెగ వైరల్‌గా మారాయి. ఇక అక్కడ విమానం గాల్లో రయ్యి మంటూ తిరుగుతూ పెర్ఫార్మన్స్ ఇస్తున్న టైంలో ఒక్కసారే సాంకేతిక సమస్య తలెత్తింది. దీViral;tiru;twitter;beach;seaవైరల్ : సముద్రంలో కూలిన విమానం వైరల్ అవుతున్న వీడియో....వైరల్ : సముద్రంలో కూలిన విమానం వైరల్ అవుతున్న వీడియో....Viral;tiru;twitter;beach;seaTue, 20 Apr 2021 23:00:00 GMTఇక్కడ ఫ్లొరిడాలో అదే పరిస్థితి నెలకొంది. ఫ్లోరిడాలో కోకో బీచ్ ఎయిర్ షోలో రెండో ప్రపంచం కాలం నాటి యుద్ధ విమానం గాల్లో విన్యాసాలు చేస్తూ సముద్రంలో కూలిపోయింది. అయితే, అదృష్టం కొద్ది ఈ విమానంలో ఉన్న పైలెట్‌కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఏప్రిల్ 17న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలోతెగ వైరల్‌గా మారాయి.


ఇక అక్కడ విమానం గాల్లో రయ్యి మంటూ తిరుగుతూ పెర్ఫార్మన్స్ ఇస్తున్న టైంలో ఒక్కసారే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్‌ దాన్ని కిందికి దింపాల్సి వచ్చింది. తిరిగి ఎయిర్‌పోర్టులో వెళ్లడం కష్టమని భావించి విమానాన్ని సముద్రంలోనే దింపేయాలని నిర్ణయించాడు. దీంతో సముద్ర తీరానికి చాలా దగ్గరగా తక్కువ ఎత్తులో విమానాన్ని నడిపాడు. ఆ సమయంలో బీచ్‌లో పర్యాటకులు స్నానాలు చేస్తున్నారు. అయితే, పైలెట్ చాకచక్యంగా విమానాన్ని సముద్రంలోనే దింపేశాడు. దీంతో జనాలు ఒక్కసారిగా షాక్ కి గురవ్వడం జరిగింది.


అయితే ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన ఇంకా మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే..పైలెట్ కి ఏమి కాలేదు.ప్రమాదంలో పైలెట్‌కు ఏమైనా జరిగిందేమోనని భయపడ్డారు. అయితే, అతడు వెంటనే బయటకు వచ్చి తనకు ఏం కాలేదంటూ చేతులు ఊపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజనులు పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

" style="height: 478px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి .... ఆ సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ తీయనున్న త్రివిక్రమ్ ....??

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>