MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/regina-cassandra-8496ff96-539c-4022-93a9-3a91664984cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/regina-cassandra-8496ff96-539c-4022-93a9-3a91664984cc-415x250-IndiaHerald.jpgరెజీనా.. టాలీవుడ్లో టాలెంట్ ఉండి అదృష్టం లేని హీరోయిన్లలో ఒకరు.. ఎందుకంటే ఆమె నటించిన సినిమాల్లో ఆమె కంటే ఎక్కువగా హీరోకి దర్శకుడికి పేరు వస్తుంది తప్ప ఆమెకు క్రేజ్ అసలే రాదు... ఆ సినిమా హిట్ అయినా కూడా హీరోయిన్ గా ఆమెకు రావాల్సిన పేరు రాదు.. ఎక్స్పోజింగ్ విషయంలోregina cassandra;beauty;nagarjuna akkineni;portugal;tollywood;cinema;tamil;kannada;iron;chennai;heroineచెన్నై నుండి పాండిచ్చేరి వరకు రెజీనా కసాండ్రా నైటంతా..!!చెన్నై నుండి పాండిచ్చేరి వరకు రెజీనా కసాండ్రా నైటంతా..!!regina cassandra;beauty;nagarjuna akkineni;portugal;tollywood;cinema;tamil;kannada;iron;chennai;heroineTue, 20 Apr 2021 17:00:00 GMTరెజీనా.. టాలీవుడ్లో టాలెంట్ ఉండి అదృష్టం లేని హీరోయిన్లలో ఒకరు.. ఎందుకంటే ఆమె నటించిన సినిమాల్లో ఆమె కంటే ఎక్కువగా హీరోకి దర్శకుడికి పేరు వస్తుంది తప్ప ఆమెకు క్రేజ్ అసలే రాదు... ఆ సినిమా హిట్ అయినా కూడా హీరోయిన్ గా ఆమెకు రావాల్సిన పేరు రాదు.. ఎక్స్పోజింగ్ విషయంలో తనకంటూ పరిమితులు ఏవి పెట్టుకోకుండా సినిమాలు చేస్తుంది రెజీనా.. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అయినా ఆమెకు అభిమానుల అండదండలు మాత్రం చాలా ఉంది.. సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.. తన హాట్ హాట్ ఫోటోలతో ప్రేక్షకులు ఎప్పుడూ ఉర్రూతలూగిస్తుంది.. మంచి నటిగా కూడా పేరున్న రెజీనా కి చాలా సినిమాల్లోనే అవకాశాలు వచ్చిన ఆమెకు అదృష్టం కలిసి రాక మినిమం హీరోయిన్ గా కూడా నిలబడలేకపోయింది..


కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు ఐరన్ లెగ్ బ్యూటీ అన్న ముద్ర వచ్చింది.. దాంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి హీరోలు ఎవరు సాహసం చేయలేరు.. అయితే మారుతున్న పరిస్థితుల రీత్యా ఆమె చెల్లెలు పాత్ర చేయడానికి కూడా వెనకాడటం లేదు..  ఇప్పటికే నాగార్జున తో నటించిన ఓ యాడ్ లో చెల్లెలి పాత్ర పోషించింది.. ఇక టాలీవుడ్ లో ఆమె కెరీర్ దాదాపు గా క్లోజ్ అయింది అని చెప్పుకోవాలి ఎందుకంటే కొత్త హీరోయిన్ల రాకతో సినిమాలు నిండిపోయాయి.. ప్రస్తుతం తమిళ కన్నడ పరిశ్రమలో సినిమాలు చేసింది రెజీనా మరి అక్కడ అయిన టాప్ హీరోయిన్ లేదు ఉందో చూడాలి..

ఇదిలా ఉంటే  ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది రెజీనా.. బెల్జియం మరియు పోర్చుగల్ లో జరగబోయే ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొనడం కోసం నిధులు సేకరించాలని రెజీనా నిర్ణయించుకుంది.. అందుకోసం రెజీనా ఎనిమిది గంటల్లో చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు సైక్లింగ్ చేయనుంది.. 140 కిలోమీటర్ల దూరం నైట్ రైడ్ చేయనుంది.. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. మన ప్యారా రేట్లు ప్రపంచ ఛాంపియన్షిప్ ల కోసం బయలుదేరుతున్నారు.. వీరికి మన వంతు సాయం చేద్దాం అన్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సజ్జనార్ మార్క్ వార్నింగ్...!

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>