BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/crimeed1b736a-13df-4611-93b2-ccb2725cd3a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/crimeed1b736a-13df-4611-93b2-ccb2725cd3a7-415x250-IndiaHerald.jpgఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో ర‌ద్దీని ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని ? ఏం చర్య‌లు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా ? అని ఫైర్ అయ్యింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అధికారులు న్యాయ‌స్థానంలో హాజ‌రు కావాల‌ని కూడా ఆదేశించింది. high court;telangana;letterతెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హంతెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హంhigh court;telangana;letterMon, 19 Apr 2021 13:29:08 GMTతెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో ర‌ద్దీని ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని ?  ఏం చర్య‌లు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించింది.
 
పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా ? అని ఫైర్ అయ్యింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అధికారులు న్యాయ‌స్థానంలో హాజ‌రు కావాల‌ని కూడా ఆదేశించింది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>