PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud0ac99af-f5a7-47db-b251-75bfa76ea616-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud0ac99af-f5a7-47db-b251-75bfa76ea616-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎన్నికల సందడి దాదాపు లేనట్లే. బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉన్నా సరే అది ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి భారీ మెజారిటీ వస్తే తెలుగుదేశం పార్టీ వేసే అడుగులు ఎలా ఉంటాయి... రాజకీయంగా చంద్రబcbn,tdp;tiru;telugu desam party;andhra pradesh;telugu;tirupati;husband;partyతిరుపతి తర్వాత బాబు ఏం చేస్తారు...?తిరుపతి తర్వాత బాబు ఏం చేస్తారు...?cbn,tdp;tiru;telugu desam party;andhra pradesh;telugu;tirupati;husband;partyMon, 19 Apr 2021 08:28:58 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎన్నికల సందడి దాదాపు లేనట్లే. బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉన్నా సరే అది ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి భారీ మెజారిటీ వస్తే తెలుగుదేశం పార్టీ వేసే అడుగులు ఎలా ఉంటాయి... రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా త్వరలోనే స్పష్టత రానుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రజలలోకి వెళ్ళే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో అవసరం అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా పోరాటం చేయకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన దీక్షలు చేసే నాయకులు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నిరసన దీక్షలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఎంతగానో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఎంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం విజయవంతం అవుతుంది ఏంటి అనేది చూడాలి.

 ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో అవినీతి ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందించలేకపోవడం అంతే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం గ్రామాల రోడ్ల పరిస్థితి దారుణం గా ఉండడం.... రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోవడం... రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి అనేది పెద్దగా లేకపోవడం వంటి అంశాలను తెలుగుదేశం పార్టీ చేసే అవకాశం ఉందని టాక్. రైతులు సమస్యలను టార్గెట్ గా  చేసుకొని కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>