PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpfa198f4e-0dc4-44d8-a97e-7123ceb24c7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpfa198f4e-0dc4-44d8-a97e-7123ceb24c7f-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు ఇక కొత్త రూపు తీసుకోనున్నాయి. ఏపీకి సంబంధించి నిన్నటి దాకా ఒక్క సందేహాలు, సందిగ్దతలు నేడు వీడబోతున్నాయి. ఏపీలో సాగుతున్న దాగుడుమూతల ఆటకు కొంత బ్రేక్ పడే అవకాశలు కూడా ఉన్నాయి. ఏపీకి సంబంధించి బీజేపీ చాలా ఈజీగా నెట్టుకువస్తోంది. bjp;bhavana;sunil;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;telugu;tirupati;capital;husband;ycp;partyబీజేపీతో ఇక అమీ తుమీ ?బీజేపీతో ఇక అమీ తుమీ ?bjp;bhavana;sunil;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;telugu;tirupati;capital;husband;ycp;partyMon, 19 Apr 2021 09:57:25 GMTఏపీ రాజకీయాలు ఇక కొత్త రూపు తీసుకోనున్నాయి. ఏపీకి సంబంధించి నిన్నటి దాకా ఒక్క సందేహాలు, సందిగ్దతలు నేడు వీడబోతున్నాయి. ఏపీలో సాగుతున్న దాగుడుమూతల ఆటకు కొంత బ్రేక్ పడే అవకాశలు కూడా ఉన్నాయి.

ఏపీకి సంబంధించి బీజేపీ చాలా ఈజీగా నెట్టుకువస్తోంది. పాపాల భైరవుడిగా అన్ని విషయాల్లో ఉన్న బీజేపీని పక్కన పెట్టి తెలుగుదేశం, వైసీపీ ఒకరినొకరు ఇంతకాలం నిందించుకుంటున్నాయి. అయితే దీని వల్ల జనాలలో బీజేపీ ఏ తప్పూ చేయలేదు అన్న సంకేతాలే గట్టిగా వెళ్తున్నాయి. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏనాడూ నిలదీయడంలేదు అన్నది ఏపీ జనం భావన.

అలాగే ఏపీలో పోలవరం విషయంలో బీజేపీ ఇబ్బందులు పెడుతున్నా, రాజధాని విషయంలో కూడా పెద్దగా నిధులు విడుదల చేయకున్నా కూడా బీజేపీని పల్లెత్తు మాట అనకుండా రెండు ప్రాంతీయ పార్టీలు నెట్టుకువచ్చాయి. కానీ ఇపుడు సీన్ మారబోతోంది. ఏపీలో బీజేపీని కట్టడి చేయాలని జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు.

బీజేపీని ఆదిలోనే అడ్డుకుంటేనే తప్ప ఏపీ రాజకీయాల్లో దూకుడు చేయలేమని జగన్ గట్టిగా తీర్మానించుకున్నారు అంటున్నారు. బీజేపీ విషాయనికి వస్తే జగన్ ని అసలు స్పేర్ చేయడంలేదు. ఆ పార్టీ నాయకులు దారుణంగా నిందిస్తున్నారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ చిచ్చు రేపారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ త్వరలో  జైలుకు పోతాడు అంటూ చేసిన హాట్ కామెంట్స్ తో వైసీపీ అధినాయకత్వం గుర్రు మీద ఉందిట. ఇక బీజేపీని అసలు వదిలిపెట్టకూడదని కూడా ఇప్పటికే పార్టీ నాయకులకు ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీని నిలదీయడానికి జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇక కొత్త సమరం మొదలవుతుంది అంటున్నారు. బీజేపీ తో కనుక జగన్ పోరుకు రెడీ అయితే ఫ్యూచర్ పాలిటిక్స్ అంతా ఇంటెరెస్టింగ్ గానే సాగడం ఖాయం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>