Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/ashrayam-este-manchodu-anukunaru-kani-a-tarvata-telisindif7935e65-31e7-4e22-8042-786927fe4e70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/ashrayam-este-manchodu-anukunaru-kani-a-tarvata-telisindif7935e65-31e7-4e22-8042-786927fe4e70-415x250-IndiaHerald.jpgప్రస్తుతం లోకం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది ఇక అందరిలో ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు ఆడపిల్లలు అడుగడుగునా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ కామంతో ఊగిపోయే చివరికి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి ఇలా రోజురోజుకు ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆడపిల్ల గడప దాటి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుCrime;swati;ashok;jeevitha rajaseskhar;maya;swathi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;huzur nagar;police;husband;wife;girl;kakinada;shakti;paruguఆశ్రయమిస్తే మంచోడనుకున్నారు.. కానీ ఆ తర్వాతే తెలిసింది..?ఆశ్రయమిస్తే మంచోడనుకున్నారు.. కానీ ఆ తర్వాతే తెలిసింది..?Crime;swati;ashok;jeevitha rajaseskhar;maya;swathi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;huzur nagar;police;husband;wife;girl;kakinada;shakti;paruguMon, 19 Apr 2021 10:30:00 GMTటెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది ఇక అందరిలో ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది.  ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు ఆడపిల్లలు అడుగడుగునా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు.  ఆడపిల్ల కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ కామంతో ఊగిపోయే చివరికి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి ఇలా రోజురోజుకు ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది.


 ఆడపిల్ల గడప దాటి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇక ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎంతో మంచి వారిగా ప్రవర్తిస్తూ చివరికి సమయం చూసి తమ నిజ స్వరూపం బయటపెట్టి ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  మాయ మాటలతో నమ్మించి ఇద్దరు యువతులకు చదువుకునేందుకు ఆశ్రయం కల్పించిన ఇంటి యజమాని ఆ తర్వాత కోరిక తీర్చాలని వేధించాడు.  వివరాల్లోకి వెళితే కాకినాడ గ్రామీణ లోని ఓ గ్రామానికి చెందిన 28,24  అక్క చెల్లెలు కాకినాడ అశోక్ నగర్ లో ఉంటున్న రాజేశ్వర దయాల్ రెండో భార్య స్వాతి వద్ద పదేళ్లుగా చదువుకుంటున్నారు.



కొన్ని రోజుల వరకు మంచివాడు గానే ఉన్న రాజేశ్వర దయాల్ ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.  తన కోరిక తీర్చాలి అంటు ఆ యువతులను వేధించడం మొదలుపెట్టాడు. ఇక తన మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నాడు. అంతే కాదు భర్త చేస్తుంది తప్పు అని చెప్పాల్సింది పోయి భార్య కూడా అతనికి సహకరించింది అయితే వీరి తీరుతో విసిగి పోయిన ఇద్దరు యువతులు ఇక స్వగ్రామానికి వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు భార్య భర్తల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెమిడేసివిర్ పంపిణీ విషయంలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>