PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-2a9b8323-1bde-4278-b7fa-afed37f3f970-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-2a9b8323-1bde-4278-b7fa-afed37f3f970-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసినదే. రాజకీయంగా ఇప్పుడు బలంగా ఉన్న నేపథ్యంలో ఏది చేసినా సరే చెల్లుతుంది అనే భావనలో ఉన్న చాలామంది నేతలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నేతల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు గెలిచే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయినా సరే అధికార పార్టీ నేతలు వ్యవహరించిన శైలిపై తీవ్ర స్థycp,ap;bhaskar;tiru;andhra pradesh;baba bhaskar;tirupati;mla;audio;husband;thief;central government;ycp;reddy;chevireddy bhaskarareddy;donga;partyవైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ...?వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ...?ycp,ap;bhaskar;tiru;andhra pradesh;baba bhaskar;tirupati;mla;audio;husband;thief;central government;ycp;reddy;chevireddy bhaskarareddy;donga;partyMon, 19 Apr 2021 11:05:39 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసినదే. రాజకీయంగా ఇప్పుడు బలంగా ఉన్న నేపథ్యంలో ఏది చేసినా సరే చెల్లుతుంది అనే భావనలో ఉన్న చాలామంది నేతలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నేతల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు గెలిచే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి.

అయినా సరే అధికార పార్టీ నేతలు వ్యవహరించిన శైలిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. దొంగ ఓట్లు వేయాలి అని భావించడం దానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకురావాలని అనే పట్టుదలతో వ్యవహరించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారిన అంశం. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయినది. ఈ వీడియోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది.

450 ఓట్లు ఇక్కడే వేయించుకోవచ్చు అంటూ ఆయన అవతలి వ్యక్తికి చెప్పిన వీడియో ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 450 ఓట్లను అంత సులువుగా ఆయన ఏ విధంగా మాట్లాడతారు అంటూ  కొంత మంది వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఆడియో  కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తే కచ్చితంగా అధికార పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెమిడేసివిర్ పంపిణీ విషయంలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>