Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl13396cc0-f00b-452a-bc43-42c380c6f4db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl13396cc0-f00b-452a-bc43-42c380c6f4db-415x250-IndiaHerald.jpg2008 లో బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటు దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు నిర్వహించే దేశవాళీ క్రికెట్ లీగ్ ల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో పెద్దది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపుగా అన్ని దేశాల ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఆటగాళ్లు భారీగానే ఆదాయం పొందుతూIpl;mumbai;hyderabad;virat kohli;cricket;bcci;qualification;royal challengers;indianఐపీఎల్ చరిత్రలో ఆర్సిబి తొలిసారి ఇలా.. కోహ్లీ ఫుల్ హ్యాపీ..?ఐపీఎల్ చరిత్రలో ఆర్సిబి తొలిసారి ఇలా.. కోహ్లీ ఫుల్ హ్యాపీ..?Ipl;mumbai;hyderabad;virat kohli;cricket;bcci;qualification;royal challengers;indianMon, 19 Apr 2021 10:00:00 GMTబీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటు దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు నిర్వహించే దేశవాళీ క్రికెట్ లీగ్ ల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో పెద్దది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపుగా అన్ని దేశాల ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఆటగాళ్లు భారీగానే ఆదాయం పొందుతూ ఉంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న జట్టు ఏది అంటే అందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని టక్కున చెప్పేస్తారు.


 అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీయల్ టైటిల్ గెలవలేదు అంతేకాదు ఫైనల్ కు వెళ్ళింది కూడా తక్కువ సార్లు..  ఇక ప్లే ఆఫ్ కి కూడా తక్కువ సర్లే అర్హత సాధించింది. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ దూసుకుపోతుంది. ప్రతి   ఐపీఎల్ సీజన్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం కొన్ని మ్యాచులలో మాత్రమే తమ దూకుడు ప్రదర్శించి ఆ తర్వాత మాత్రం ఇక పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది.



 ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక అరుదైన రికార్డును సాధించింది.  2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఆడిన మూడు తొలి మ్యాచ్ లకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సిబికి ఇదే తొలిసారి.  ఐపీఎల్ సీజన్ లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో జరగ్గా మంచి విజయం సాధించింది ఇక తర్వాత రెండో మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగ్గా విజయకేతనం ఎగురవేసింది..  ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోయే మ్యాచ్ గెలిచే సత్తా చాటింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అంతేకాకుండా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఎబి డివిలియర్స్ మాక్స్వెల్ ఫుల్ ఫామ్ లో ఉండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతగానో కలిసి వస్తుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఎప్పుడైనా దర్శనానికి రావచ్చు..?

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>