BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpg17న తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పూర్తవగానే పార్టీ లేదు.. బొక్కా లేదు.. అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. అది ఫేక్ వీడియో అని అచ్చెన్న స్వయాన ఖండించినా కూడా ఆయన అన్న మాటల తాలూకా ప్రకంపనలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చురకలంటించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో.. "సంచలన వీడియోపై బాబుకు వివరణ ఇవ్వాలన్న సలహాలను అచ్చెన్న తిరస్కరించాడట. సారీ లేదు, బొక్కా లేదు. ఎక్కువ చేస్తే ఇంకా చాలా chandra babu;cbn;nithya new;tiru;v vijayasai reddy;andhra pradesh;hosta;mp;tirupati;parliment;twitter;war;husband;tdp;ycp;reddy;party;vijayasaireddyసారీ లేదు, బొక్కా లేదు.. బాబు ఆ విషయంలో జంకుతున్నాడట..!!సారీ లేదు, బొక్కా లేదు.. బాబు ఆ విషయంలో జంకుతున్నాడట..!!chandra babu;cbn;nithya new;tiru;v vijayasai reddy;andhra pradesh;hosta;mp;tirupati;parliment;twitter;war;husband;tdp;ycp;reddy;party;vijayasaireddyMon, 19 Apr 2021 17:57:48 GMTప్రస్తుత ఏపి రాజకీయాల్లో ట్వీట్టర్ వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ట్వీట్ ల రూపంలోనే వారు అనుకున్నది అనుకున్నట్లు కరాఖండీగా చెప్పేస్తున్నారు. నిత్యం ట్వీట్ లతో హడలెత్తించే.. వైసీపీ ఎంపి విజయ సాయి రెడ్డి.. ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోసారి తనదైన స్టైల్ లో రెచ్చిపోయారు.

ఈ మధ్య అచ్చెన్నాయుడు వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. 17న తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పూర్తవగానే పార్టీ లేదు.. బొక్కా లేదు.. అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. అది ఫేక్ వీడియో అని అచ్చెన్న స్వయాన ఖండించినా కూడా ఆయన అన్న మాటల తాలూకా ప్రకంపనలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి చురకలంటించారు.

ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో..  "సంచలన వీడియోపై బాబుకు వివరణ ఇవ్వాలన్న సలహాలను అచ్చెన్న తిరస్కరించాడట. సారీ లేదు, బొక్కా లేదు. ఎక్కువ చేస్తే ఇంకా చాలా కక్కాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. ESI కుంభకోణంలో అచ్చెన్నతో పాటు చినబాబు హస్తం కూడా ఉన్నందున వివరణ అడగటానికి బాబు జంకుతున్నాడట!" అంటూ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.
" style="height: 306px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో లాక్ డౌన్?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>